Bigg Boss 5 Telugu: సీజన్ ఫైవ్ బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోయే మొట్టమొదటి కాండేట్ ..??

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ స్టార్ట్ అయి అప్పుడే ఒక వారం గడిచి రెండో వారంలో అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం ఇంటి నుండి ఒకరు ఎలిమినేషన్ కానున్నారు. బిగ్ బాస్ ఐదో సీజన్ మొదటి వారంలో యాంకర్ రవి, మోడల్ జెస్సీ, హ మీద, యూట్యూబ్ స్టార్ సరియు, నటుడు మానస్, కాజల్ నామినేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే యాంకర్ రవి తో పాటు కాజల్ మరియు మానస్.. సేఫ్ జోన్ లో ఉన్నట్లు అఫీషియల్ పోల్స్ లో తెలుస్తోంది. వీరిలో రవి , హమీదా సేఫ్ అని నాగ్ శనివారం ప్రకటించడం జరిగింది. ఈ తరుణంలో మిగిలిన వారిలో సరియు కి చాలా తక్కువ ఓట్లు వచ్చినట్లు.. ఆదివారం ఆమె ఎలిమినేషన్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటె  శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున.. కొంతమందికి క్లాస్ పికటం తెలిసిందే.

అయితే సోషల్ మీడియాలో లేడీగా పచ్చి బూతులు మాట్లాడి.. సెలబ్రిటీ అయిన వారిలో సరి ఒకరు. ఈ క్రమంలో సరియు ని నాగార్జున… హౌస్ లో నివాసం బూతులు మాట్లాడటం లేదు ఏంటి అంటూ ప్రశ్నించారు. దీంతో సరియు మీరు తిడతారని మాట్లాడటం లేదు సార్ అంటూ సమాధానం చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో.. హౌస్ లో నీవు … నీ లాగానే ఉండాలి అంటూ ఇండైరెక్టుగా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు అన్న తరహాలో సరీయు కి.. నాగార్జున చెప్పుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే బూతులో తిట్టొచ్చు అన్న తరహాలో ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారు. దీంతో ఈ నాటుకోడి.. రెచ్చిపోయింది… అంతటితో ఆగకుండా నాగార్జునకు ఒక బంపర్ ఆఫర్ కూడా ప్రకటించడం జరిగింది. విషయంలోకి వెళితే నాకు సార్ నన్ను మీరు డేట్ కి తీసుకెళ్త అంటే బూతులు తిడతా అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో నిన్ను డేట్ కి తీసుకెళ్లాలంటే నువ్వు ముందు బయటకు రావాలి కదా అంటూ నాగార్జున రిప్లై ఇవ్వలేదు.

 

ఆ తర్వాత వెంటనే ఇప్పుడే కాదు సార్.. 100 రోజుల తర్వాత.. మనం కలిసి డేట్ కి వెళ్దామని.. ఓపెన్ గా అందరి ముందు  నాగార్జున కి బంపర్ ఆఫర్ సరియు ఆఫర్ ఇచ్చింది. దానికి నాగార్జున ఏదో సరేలే అన్న తరహాలో తల ఊపారు నాగ్. దీంతో నాగార్జున హౌస్ లో సరియు కి బూతులు తిట్టడానికి.. నాగార్జున నుండి గ్రీన్ సిగ్నల్ రావటం జరిగింది. ఇదిలా ఉంటే వంద రోజులు కాకముందే మొదటి వారం అయిన తర్వాతే సరియు..కి ఓకే సరిగ్గా రాకపోవటం తో ఇంటి నుండి మొదటి ఎలిమినేట్ అయ్యే క్యాండెట్ ఆమె అన్న తరహాలో.. సోషల్ మీడియాలో తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరో పక్క హౌస్ లో ఎలిమినేషన్ కి సంబంధించి ఎప్పటిలాగే వార్తలు సోషల్ మీడియాలో ముందే వస్తూ ఉండటంతో.. షో పై ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అంటూ.. బిగ్బాస్ వీక్షకులు తల బాదుకుంటున్నారు. ఇటువంటి లింకులు లేకుండా చూసుకుంటే బాగుంటుంది అని సూచిస్తున్నారు.


Share

Related posts

CM KCR: ప్రతిపక్షాలకు సీఎం కేసిఆర్ ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా..

somaraju sharma

ఒకే విషయం మీద ముచ్చెమటలు కక్కుతున్న జగన్ -చంద్రబాబు!!

Yandamuri

‘జరిగింది దాడి కాదు : ప్రజల తిరుగుబాటు’

somaraju sharma