Bigg Boss 5 Telugu: రెండో రోజే ఆ టాప్ యాంకర్ కి వార్నింగ్ ఇచ్చిన లోబో..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. సీజన్ ఫైవ్ మరింత రసవత్తరంగా తీర్చిదిద్దే రీతిలో.. టాప్ మోస్ట్ సెలబ్రిటీలను హౌస్ లోకి షో నిర్వాహకులు వదిలారు. ఫస్ట్ డే నే సభ్యుల చేత.. బిగ్ బాస్ ఓ ఆట ఆడుకోవడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా రెండో రోజే.. కంటెస్టెంట్ లకి బిగ్ బాస్ ఊహించని షాక్ ఇచ్చాడు. విషయంలోకి వెళితే మొట్టమొదటి రోజే ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసేశాడు.

Bigg Boss telugu 5: నీ యాటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో.. యాంకర్ రవికి లోబో  వార్నింగ్.. చిన్నోడా తొక్కేస్తారంటూ.. | Bigg Boss telugu 5 September 6th  promo: Lobo disagreement with ...

ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ షాక్ ఇవ్వటంతో.. కొంతమంది ఇంటి సభ్యులు ఎలిమినేషన్ ప్రక్రియలో కంటతడి పెట్టడం జరిగింది. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో లో.. కొంతమంది ఆడవాళ్లు మరియు మగవాళ్ళు కూడా ఏడ్చేశారు. మొదటి రోజే కొట్లాట మొదలు కావడంతో.. షో పై మరింత ఇంట్రెస్ట్ వీక్షకులకు కలిగింది. ఇదిలా ఉంటే.. లోబో.. మొట్ట మొదటి రోజు రవి ని నామినేట్ చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. నీ ఆటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో అంటూ హెచ్చరించాడు.

 

ఇక రవి తన వంతుగా నటరాజ్ మాస్టర్ నీ.. నామినేటెడ్ చేస్తున్న మన చూస్తుంటే చాలా స్ట్రీట్ అనిపిస్తుంది అని అన్నారు. రవి అన్న మాటకు నటరాజు కౌంటర్ వేస్తూ.. నాకు నటించడం రాదు అని తెలిపాడు. ఇక ఇదే తరుణంలో నటరాజు మాస్టర్ జెస్సీ నీ నామినేట్ చేయడం జరిగింది. ఈ రీతిగా ఒకరినొకరు చాలావరకు.. రెచ్చగొట్టే రీతిలో మాట్లాడుతూ ఉండటం జరిగింది. యూట్యూబ్ స్టార్ షణ్ముక్ ఆట తీరు చూస్తే చాలా మైండ్ బ్లాక్ అన్న తరహాలో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు అర్థమవుతుంది.


Share

Related posts

Ram Charan : మెగా ఫ్యాన్స్ కి RRR కన్నా పెద్ద సినిమా ఓకే అయిపోయింది..! రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా అతనితో మరి….

arun kanna

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు..

Varun G

ఏ బెయిల్ అయినా ఇక కోర్టు ఇవ్వాల్సిందే !

Yandamuri