NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సెకండ్ వీక్ ఎలిమినేషన్ వన్ సైడ్ వార్..!!

Bigg Boss 5 Telugu: ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుండి మరొక క్యాండెట్ ఎలిమినేట్ కానున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా స్టార్ సరియు మొదటి వారం ఎలిమినేషన్ నుండి ఇంటికి వెళ్లి పోవడం తెలిసిందే. ఈ క్రమంలో సెకండ్ వీక్ ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి ఏడుగురు కంటెస్టెంట్ లు..కాజల్, లోబో, ప్రియాంక సింగ్, ఉమా దేవి, నటరాజ్ మాస్టర్, యాని మాస్టర్, ప్రియ నామినేషన్ లో ఉన్నారు. వీరిలో లోబో, యానీ మాస్టర్, ప్రియాంక సింగ్ సేఫ్ అయినట్లు నాగార్జున నిన్నటి ఎపిసోడ్ లో ప్రకటించడం జరిగింది.

uma devi: Bigg Boss Telugu 5: Karthika Deepam fame Uma Devi to get  eliminated from the show? - Times of India

ఈ క్రమంలో ప్రస్తుతం హౌస్ లో.. ఎలిమినేట్ అవ్వడానికి రెడీగా ఉన్నవారిలో ఉమాదేవి, నటరాజ్ మాస్టర్ కి పోటాపోటీగా ఓటింగ్ జరగగా.. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఉమాదేవి కి.. పెద్దగా ఓట్లు పడటం లేదని.. ఖచ్చితంగా సెకండ్ వీక్ ఎలిమినేషన్ అవటానికి ఉమాదేవి రెడీగా ఉందని సోషల్ మీడియాలో జనాలు అంచనా వేస్తూ ఉన్నారు.

 

హౌస్ లో దారుణంగా భయంకరంగా బండ బూతులు పచ్చి బూతులు తిట్టడంతో పాటు హౌస్ లో అందరి కంటే పెద్దగా ఉన్నా గానీ మర్యాదగా లేకుండా మాట్లాడటంతో ఉమాదేవి కి ఉన్న క్రేజీ అదేరీతిలో గౌరవం కూడా చాలావరకు తగినట్లు.. లేటెస్ట్ టాక్ ఆమె పై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సెకండ్ వీక్ ఎలిమినేషన్ సమయంలో ఉమాదేవి మాట్లాడిన బండబూతులు.. ఆమె కొంపముంచినట్లు.. ఆడియన్స్ అంటున్నారు. ఏది ఏమైనా నా ఈ వారం సెకండ్ వీక్ ఎలిమినేషన్ కి ఉమాదేవి హౌస్ నుండి.. వెళ్ళిపోవటం గ్యారెంటీ అని సోషల్ మీడియాలో నెటిజన్లు భావిస్తున్నారు.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?