NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : బిగ్ బాస్ టైటిల్ వీళ్ళద్దరి మధ్యే…? చూస్తే అలాగే ఉంది

బిగ్బాస్ ఇంటిలో ఒక కంటెస్టెంట్లకు ఒక గేమ్ ప్లాన్ ఉంటే బిగ్ బాస్ మరొకవైపు తనకు నచ్చినట్లు గేమ్ ను మార్చేస్తాడు. ఒక దారిలో వెళ్తున్న అందరినీ యూటర్న్ తిప్పి తమ గొయ్యి తామే తవ్వుకునేలా చేస్తాడు. గొడవల మధ్య దూరాలు పెంచేందుకు బాగా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే సీక్రెట్ రూమ్. సీక్రెట్ టాస్క్,  ఫేక్ ఎలిమినేషన్ వంటివి జరుగుతుంటాయి. సీక్రెట్ రూమ్ లోపలికి వెళ్ళిన వారు అందరినీ గమనించి అందరి అసలు రంగు ఏమిటో తెలుసుకొని బయటకు వస్తాడు. 

 

ఇక తర్వాత అసలైన ఆట ఎలాగూ మొదలవుతుంది. అఖిల్ సీక్రెట్ రూమ్ లో ఉన్నాడని ఎవ్వరూ కూడా ఊహించలేకపోయాడు. కానీ అభిజిత్ మాటలను బట్టి అతనికి ఎక్కడో చిన్న డౌట్ ఉన్నట్లు అర్థం అవుతోంది. ఇక అఖిల్ బయటికి వెళ్లిన క్షణం నుండి కూడా అదే టాపిక్ పై చర్చించాడు. అసలు అఖిల్ అలా ఎలా చేస్తాడు కనీసం వాదించకుండా ఎందుకు వెళ్ళిపోయాడు…. ఇమ్యూనిటీ కోసం అంత పట్టు పట్టిన వాడు ఇలా ఎందుకు వెళ్ళిపోతాడు అని హారిక, లాస్య లతో ముచ్చటించాడు. 

అయితే ఇదే విషయాన్ని తాజాగా మెహబూబ్, సోహెల్ తో కూడా అభిజిత్ ముచ్చటించాడు. అయితే ఇక్కడ అఖిల్ పైన జనాల మధ్య కొద్దిగా నెగటివ్ ఇంప్రెషన్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతిసారి అఖిల్ సీక్రెట్ రూమ్ లోనే ఉన్నాడని అభిజిత్ భావిస్తూ ఉన్నట్లు అర్థం అవుతోంది. ఎందుకంటే అఖిల్ నిజంగా బయటకు వెళ్ళిపోయాడు అని అనుకుంటే ఇక ఇంటిలో అఖిల్ ప్రస్తావన తేవడం అనవసరం. అతనికి ఎందుకో కొంచెం డౌట్ ఉన్నట్లుంది,

అందుకే అఖిల్ ను బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో ఉనాడని అంటున్నారు. అఖిల్ గెలవాలి అనుకున్నప్పుడు అలా ఎలా వెళ్ళిపోయాడు అన్నట్లు మాట్లాడుతున్నాడు. సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్… అభి  మాట్లాడే మాటలకు కౌంటర్లు వేస్తున్నాడు. మొత్తానికి అఖిల్ లోపలికి వచ్చాకఅభిజిత్ తో గట్టిపోటీ ఉండబోతుంది అని అర్థమవుతుంది. టైటిల్ కూడా దాదాపు వీరిద్దరి మధ్య ఉండొచ్చని చెబుతున్నారు.

author avatar
arun kanna

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?