NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Breaking: మహా ముఖ్యమంత్రి ఉద్దవ్ రాజీనామా

Big Breaking: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం బలపరీక్ష కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే తను రాజీనామా ప్రకటించారు. ఉద్దవ్ ఠాక్రే ఫేస్ బుక్ లైవ్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. విధాన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్ లకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు శివసేన ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ శిందే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన క్యాంప్ పెట్టిన తరుణంలోనే ఉద్దవ్ ఠాక్రే సీఎం అధికార నివాసాన్ని ఖాళీ చేసి మాతోశ్రీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆరోజే రాజీనామా చేయడానికి సిద్ధమేనని కూడా ప్రకటించారు ఉద్దవ్.

Big Breaking Maharashtra chief minister Uddhav Thackeray resigns
Big Breaking Maharashtra chief minister Uddhav Thackeray resigns

వారం రోజుల వ్యవధిలో మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతూ వచ్చాయి. తొలుత శిందే శిబిరంలో 11 మంది ఉండగా అయిదు రోజుల వ్యవధిలో 50 మంది అయ్యారు. తొమ్మిది మంది మంత్రులు కూడా శిందే శిబిరానికి వెళ్లిపోయారు. రెబల్ ఎమ్మెల్యేలు ముంబాయికి  తిరిగి రావాలని ఉద్దవ్ ఠాక్రే పిలుపు ఇచ్చినా ఒక్కరూ స్పందించలేదు. ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో బీజేపీ శిబిరంలో సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపి నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ లు ముంబాయిలోని తాజ్ ప్రెసిడెన్సీ హోటల్ నందు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నేతలు మిఠాయిలు తినిపించుకున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju