BREAKING : బిగ్ బాస్ 5 ఆరంభ తేదీని ప్రకటించిన స్టార్ మా.. ఎప్పుడంటే..?

Share

BREAKING : ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ షో తెలుగులో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికే ఈ షో తెలుగులో 4 సీజన్లను పూర్తి చేసుకుంది. తారక్, నాని మొదటి, రెండో సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించగా.. నాగార్జున మూడు.. నాలుగు.. ఐదో సీజన్లకు కూడా హోస్ట్ గా వ్యవహరించేందుకు రెడీ అయ్యారు. అయితే అయిదవ సీజన్ వచ్చే నెల 5 నుంచి లాంఛనంగా ప్రారంభం కానుంది.

GHMC: టూలెట్ బోర్డు పెడితే ఫైన్ వేసిన జీహెచ్ఎంసీ అధికారులు..వామ్మో అనుకున్న ఇంటి ఓనర్లు..!

ఈ మేరకు స్టార్ మా ఒక ట్వీట్ చేస్తూ అధికారికంగా వెల్లడించింది. బోర్ డమ్ కి ముగింపు చెప్పే సమయం వచ్చింది.. బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5 ఆరు గంటల నుంచి ప్రసారం కాబోతోంది అని స్టార్ మా యాజమాన్యం ప్రకటించింది. ట్విట్టర్ వేదికగా ఓ వీడియో క్లిప్ ను కూడా షేర్ చేసింది. ఇందులో హోస్టు నాగార్జునను చూడొచ్చు.

VIRAL: రోడ్డు మీదనే పోలీస్ కి కిస్స్ పెట్టేసింది .. చూస్తోన్న జనానికి మైండ్ బ్లాక్


Share

Related posts

Ysrcp : రెండో దశ పంచాయతీ ఫలితాలలో ఏ ఏ జిల్లాలో వైసీపీ సాధించిన వివరాలు..!!

sekhar

అంఫాన్ తుఫాన్ ఎఫెక్ట్ : కలకత్తా ఎయిర్ పోర్టు జలమయం

somaraju sharma

Mobile phones మొబైల్ ని అలారం గా వాడుతున్నారా?? అయితే  ఇది  తెలుసుకోండి!!

Kumar