NewsOrbit
న్యూస్ సినిమా

Rajeev Kanakala : సుమ చేసిన వంట తినలేక చస్తున్నా? స్టేజ్ మీదనే రాజీవ్ అలా అనేసరికి సుమ ఏం చేసిందో చూడండి

Rajeev Kanakala : సుమ చేసిన వంట తినలేక చస్తున్నా? స్టేజ్ మీదనే రాజీవ్ అలా అనేసరికి సుమ ఏం చేసిందో చూడండి

Rajeev Kanakala :  రాజీవ్ కనకాల Rajeev Kanakala తెలుసు కదా. యాంకర్ సుమ భర్తగానే కాకుండా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తుంటాడు. మంచి నటుడే. బుల్లితెర మీద కూడా అప్పుడప్పుడు హడావుడి చేస్తుంటాడు కానీ.. పెద్దగా బయట కనిపించడు. పర్సనల్ విషయాలు కూడా ఎక్కువగా షేర్ చేసుకోడు. యాంకర్ సుమ కూడా తమ ఫ్యామిలీ విషయాలను ఎప్పుడూ పెద్దగా ప్రస్తావించదు.

big celebrity challenge with Rajeev kanakala and anchor suma
big celebrity challenge with Rajeev kanakala and anchor suma

సుమ కూడా ఎన్నో ఈవెంట్స్, షోలలో యాంకర్ గా వ్యవహరించినప్పటికీ తన భర్తతో కలిసి పెద్దగా ఈవెంట్స్ లో పాల్గొనలేదు. ఏదైనా ఫ్యామిలీ ఈవెంట్ లో తను యాంకరింగ్ చేయని సమయంలో మాత్రం తన భర్తతో కలిసి వెళ్లేది సుమ. కానీ.. ఈసారి తను యాంకరింగ్ చేస్తున్న బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ షోకు తన భర్తనే గెస్ట్ గా తీసుకొచ్చింది సుమ. రాజీవ్ కనకాలతో పాటు యాంకర్ శ్యామల, బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ హిమజ కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేశారు.

సుమ పై పంచులు వేసిన Rajeev Kanakala

ఇక.. యాంకర్ సుమ తన భర్తతో ఎంట్రీ ఇవ్వగానే.. సుమపైన రాజీవ్ కనకాల పంచుల వర్షం కురిపించాడు. మీరిద్దరూ సీతారాముడిలా ఉన్నారు అంటూ యాంకర్ రవి అనగానే.. వెంటనే రాజీవ్ అందుకొని.. రామాయణంలో సీత తక్కువ మాట్లాడుతుంది అని విన్నాను కానీ.. ఈ సీత మాత్రం మాట్లాడటం మొదలు పెడితే ఆగదు అంటూ పంచ్ వేశాడు. దీంతో స్టేజ్ మొత్తం నవ్వులే నవ్వులు.

ఆ తర్వాత ఏదో సందర్భంలో సుమ వంట గురించి రాజీవ్ మాట్లాడుతూ.. నాకు పచ్చిమిరపకాయ పచ్చడి అంటే ఇష్టం.. చేసి పెట్టు అని సుమను అడిగితే.. పచ్చి మిరపకాయలన్నీ రుబ్బి తీసుకొచ్చి నానోట్లో పెట్టింది.. అలా ఉంటది సుమ వంట.. అంటూ సుమ వంటపై సెటైర్లు వేశాడు రాజీవ్.

మొత్తం మీద బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ షోలో రాజీవ్ కనకాల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. సుమతో కలిసి ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

https://www.youtube.com/watch?v=ynvuZgE79kY

 

 

author avatar
Varun G

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu