NewsOrbit
న్యూస్ సినిమా

Nagababu Niharika : కూతురు పెళ్లి గురించి నాగబాబు ఘాటు కామెంట్స్? నీహారిక నిజంగా అలా చేసిందా?

మెగాబ్రదర్ కొణిదల నాగబాబు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇక ముగ్గురు మెగా బ్రదర్స్ లో పవన్, చిరు లతో పోల్చుకుంటే నాగబాబుకి ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఎక్కువ. ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. ఇక తన ఫ్యామిలీ జోలికి ఎవరు వచ్చినా కూడా అతను బాగా సీరియస్ అవుతాడు. ఇక మీడియా ముందు కూడా అప్పుడప్పుడు తనదైనశైలిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటాడు.

 

big change in niharika after marriage says nagababu
big change in niharika after marriage says nagababu

తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగబాబు తన ఫ్యామిలీ గురించి, నిహారిక పెళ్లి విషయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇక ఇంటర్వ్యూ మొదట్లో…. తమ మధ్య ఎటువంటి విభేదాలు ఉండవని…. అభిప్రాయభేదాలు అందరి ఇళ్ళల్లో ఉండేవే కానీ అవి వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఏరోజూ దెబ్బ తీయలేదని చెప్పారు. అభిప్రాయబేధాలు ఉన్నంత మాత్రాన ప్రేమ తగ్గి ప్రసక్తే లేదని వివరించారు. ఇక ఇదే సంప్రదాయాన్ని తమ పిల్లలు కూడా కొనసాగించడం చాలా ఆనందంగా ఉందని నాగబాబు అన్నారు.

కజిన్స్ అయిన రామ్ చరణ్, వరుణ్ తేజ్, నిహారిక, సాయి ధరమ్ తేజ్ అన్యోన్యంగా ఉంటారని నాగబాబు చెప్పడం విశేషం. అతని కూతురు నిహారిక గురించి యాంకర్ అడిగినప్పుడు ఆడపిల్ల అంటే ఏ తండ్రికి అయినా ఇష్టమే. నాకు నా కూతురు నిహారిక అంటే పిచ్చి. నాకు ఆడపిల్ల కావాలని ఎంతగానో కోరుకుంటే నిహారిక పుట్టింది. మేము ఇద్దరం తండ్రి కూతుళ్ళ లాగా కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాము అని అన్నారు.

nagababu niharika : పెళ్ళయ్యాక అంత చేంజ్ వచ్చిందా?

అయితే పెళ్లి తర్వాత నిహారికా గతంలోలాగా ఎక్కువ మాట్లాడడం లేదని చెప్పారు. మామూలుగా నిహారిక బాగా అల్లరి పిల్ల, వాగుడుకాయ అని మనకి తెలిసిందే. యాంకరింగ్ చేసేటప్పుడు కూడా చాలా చలాకీగా ఉంటుంది. కానీ పెళ్లయిన తర్వాత ఆమెలో పూర్తిగా మార్పు వచ్చినట్లు నాగబాబు చెప్పడం విశేషం. ఇక వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో కూడా అతనికి అన్ని విధాలా తగిన అమ్మాయిని చూస్తామని నాగబాబు చెప్పారు.

author avatar
arun kanna

Related posts

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri