Featured ట్రెండింగ్ న్యూస్

క్యాష్ షోలో బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ల సందడి.. 2 ఏళ్ల తర్వాత మళ్లీ అంతా కలిశారు?

bigg boss 2 contestants participate in cash program
Share

మీకు బిగ్ బాస్ 2 సీజన్ గుర్తుందా? ఆ షోలో కౌశల్ మండా విన్ అయ్యాడు. రెండో సీజన్ కు నాని హోస్ట్ చేశాడు. రెండో సీజన్ పెద్దగా సక్సెస్ కానప్పటికీ.. బాగానే రేటింగ్స్ సంపాదించుకుంది. రెండో సీజన్ లో సామాన్యులకు కూడా చాన్స్ ఇచ్చి బిగ్ బాస్ సూపర్ అనిపించుకున్నాడు.

bigg boss 2 contestants participate in cash program
bigg boss 2 contestants participate in cash program

అయితే.. బిగ్ బాస్ 2 కంటెస్టెంట్లు తాజాగా క్యాష్ షోలో సందడి చేశారు. 2 ఏళ్ల తర్వాత వీళ్లంతా మళ్లీ కలిశారు. అయితే.. అందరు కంటెస్టెంట్లు కాకుండా.. కొందరు మాత్రమే ఈ షోకు వచ్చారు.

బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్, యాంకర్ శ్యామల, అమిత్, పూజా రామచంద్రన్.. ఈ నలుగురు మాత్రమే క్యాష్ షోకు వెళ్లారు. అక్కడ వీళ్ల సందడి మాత్రం మామూలుగా లేదు.

యాంకర్ సుమనే వీళ్లంతా ఆటపట్టించారు. కౌశల్, అమిత్, శ్యామల, పూజ.. మరోసారి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నారు. మొత్తం మీద క్యాష్ ప్రోగ్రామ్ ద్వారా మరోసారి బిగ్ బాస్ 2 సీజన్ ను ప్రేక్షకులు కూడా మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. కంటెస్టెంట్లతో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు.

బిగ్ బాస్ 2 కంటెస్టెంట్లకు సంబంధించిన క్యాష్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఆ ప్రోమో చూస్తేనే తెలుస్తుంది.. వీళ్లంతా రచ్చ చేశారో? బిగ్ బాస్ కంటెస్టెంట్లు అంటే మామూలు విషయం కాదు కదా.. ఈ మాత్రం రచ్చ ఉండాల్సిందే.


Share

Related posts

Bigg Boss 5 Telugu: ఇద్దరిలో ఎవరి ఇష్టమంటే.. సిరి ఇష్టం లేదని.. చెప్పేసిన షణ్ముక్..!!

sekhar

ఫేస్ బుక్ పరిచయం.. ఏకంగా అరకోటికి నామం పెట్టేశారు!

Teja

Byreddy Rajasekhar Reddy: ఏపిలో నాయకుల వాడుతున్న భాషపై రాయలసీమ బీజేపీ నేత బైరెడ్డి హాట్ కామెంట్స్ ..!!

somaraju sharma