NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: హారిక చేసిన పనికి షాక్ లో ఉన్న అభి సపోర్టర్లు..??

బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుండి ఫిమేల్ కంటెస్టెంట్ లలో అన్ని రకాలుగా అలరిస్తున్న కంటెస్టెంట్ హారిక. ఎంటర్టైన్మెంట్ పరంగా అదేవిధంగా టాస్క్ పరంగా అబ్బాయిలకు పోటీ ఇస్తూ రాణించడం జరిగింది. అంతమాత్రమే కాకుండా ఏడు సార్లు కెప్టెన్సీకి నామినేట్ అయ్యి ఎనిమిదోసారి కెప్టెన్ అయ్యి రికార్డు సృష్టించింది.

Bigg Boss Telugu 4, Day 67, November 12, highlights: From Harika's secret  relationship to Abhijeet's gay encounter, contestants reveal dark secrets -  Times of Indiaఇదిలా ఉండగా టైటిల్ గెలుచుకునే విషయంలో ఉన్న టాప్ కంటెస్టెంట్ లలో హారిక పేరు కూడా గట్టిగానే వినబడుతోంది. ఇటువంటి తరుణంలో హౌస్ లో హారిక చాలావరకూ క్లోజ్ గా అభి తోనే ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల క్లైమాక్స్ లో హారిక.. అఖిల్ తో క్లోజ్ గా ఉండటం అభిజిత్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్న టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

పైగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో హారిక చేసినపని మరింతగా అభి సపోర్టర్లకు కోపం తెప్పించినట్లు టాక్ ప్రస్తుతం నడుస్తోంది. గత కొన్ని రోజుల నుండి హారిక అఖిల్ తో క్లోజ్ గా ఉంటూ తెగ హడావిడి హౌస్లో చేస్తుంది. అతడికి హగ్గులు ముద్దులు పెడుతూ లవ్ ట్రాక్ తరహాలో కథ నడుపుతోంది. అయితే తాజాగా హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరికీ టీషర్ట్ ఇచ్చి.. ఆ టీ షర్ట్ వేసుకున్న సభ్యుడిపై మిగిలిన వారు తమ అభిప్రాయాన్ని చెప్పాలని బిగ్ బాస్ సూచించాడు. అఖిల్ వేసుకున్న టీషర్ట్ పైన నీ సోల్ మేట్ త్వరలోనే నిన్ను కలుస్తుంది అని రాసి అఖిల్ వీపు పైన ఘాటుగా ముద్దిచ్చింది హారిక. దాంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. ఈ సన్నివేశం చూసిన అభి అభిమానులు హారిక పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు బయట టాక్.

Related posts

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N