NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: సుజాత కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అభి పేరెంట్స్..!!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ అడుగుపెట్టిన సుజాత స్టార్టింగ్ లో అదరగొట్టే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే ఎప్పుడైతే కారణం లేకుండా నవ్వడం ఏడవడం జరిగిందో ఆమెపై నెగిటివిటీ పెరిగింది. అంతమాత్రమే కాకుండా కింగ్ నాగార్జున ని బిట్టు అని పిలుస్తూ ఆమె చేసిన ఓవరాక్షన్ కి ప్రారంభంలోనే ఆడియన్స్ ఇంటికి పంపించేశారు.

Bigg Boss Telugu 4 Launch: Abhijeet, Sujatha, Mehaboob Shaikh & Journalist Devi Nagavalli enter as contestants | PINKVILLAఅయితే బయటకు వచ్చినా సుజాత నాగార్జున ని బిట్టు అని పిలవమని షో నిర్వాహకులు చెప్పటం జరిగిందని, నాగార్జున తన ఫేవరెట్ హీరో కావటంతో ఈ ఆఫర్ తనకు ఇచ్చారని ఇలా పిలిచినందుకు ఆయన అభిమానులు బాధపడి ఉంటే క్షమించాలని సుజాత బయట చెప్పుకు రావడం జరిగింది. ఇదిలా ఉంటే హౌస్ లో ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరితో కాలుస్తున్న సుజాత ఇంటర్వ్యూలు తీసుకుంటూ వస్తోంది.

 

ఇలాంటి తరుణంలో ప్రస్తుతం టైటిల్ విన్ అయ్యే చాన్సు ఎక్కువగా అభి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో.. అభి పేరెంట్స్ తో ఇంటర్వ్యూ సుజాత తీసుకుంది. ఈ క్రమంలో హౌస్ లో తనని చిట్టి చెల్లెలు గా అభి పిలిచేవాడని, ఆ సన్నివేశాలు టెలికాస్ట్ చేయలేదని, అవి చేసి ఉంటే అభి క్రేజ్ ఇంకా పెరిగేది అని తెలిపింది. ఈ క్రమంలో అభి కి వచ్చిన కేక్ కట్ చేయాలి అంటూ ఇంటర్వ్యూ మధ్యలో అభి పేరెంట్స్ సుజాత ని పొగుడుతూ కట్ చేయించడం జరిగింది. దీంతో సుజాతకి ఊహించని గిఫ్ట్ ఇచ్చినట్లు అయ్యింది. హౌస్ లో ఉన్నంత కాలం లేడీస్ అందరిని రెస్పెక్ట్ చేస్తూ అభి వ్యవహరించేవాడని అందువల్లే చాలామంది ఫిమేల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అభి కి పెరిగిపోయిందని సుజాత తన తాజా ఇంటర్వ్యూలో అభిజిత్ వాళ్ల తల్లిదండ్రుల తో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో అది వాళ్ళ మదర్ ఇతరులలో ఏదైనా పాజిటివ్ కనపడితే వెంటనే మొహం మీద చెప్పి అవతల వ్యక్తిని సంతోష పరచటం అభి వ్యక్తిత్వం అని తెలిపారు. అభి తల్లిగా నేను హౌస్ లో అడుగుపెట్టిన సమయంలో కూడా “మమ్మీ యు లూకింగ్ నైస్” అని పొగడటం జరిగిందని అది వాడి గుణం అంటూ అభి తల్లి పేర్కొన్నారు.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju