NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: బిగ్ బాస్ దెబ్బ కి ప్రేక్షకుల దృష్టిలో నెగిటివ్ అయిపోయిన అమ్మ రాజశేఖర్..!!

బిగ్ బాస్ షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరొందిన వారిలో అమ్మ రాజశేఖర్ ఒకరు. ఇంటిలో తన స్టెప్పులతో అదే విధంగా తన మార్కు కామెడీతో అలరిస్తూ ఎనిమిది వారాల పాటు దిగ్విజయంగా రాణించారు. అయితే కొన్ని కొన్ని టాస్క్ లలో గేమ్ పరంగా…ఎలిమినేట్ చేసిన సందర్భాలు గుర్తు చేసుకుని మాస్టర్ ఇంటి సభ్యుల పై సీరియస్ అవ్వటం ఇటీవల ఎక్కువైపోయాయి.

Noel Fires on Mukku Avinash and Amma Rajashekar For Making Fun On His Leg  Painఇదిలా ఉండగా హౌస్ లో ఇటీవల అనారోగ్యం కారణంగా ఇంటి నుండి బయటకు వెళ్లిపోయిన నోయల్ పై మాస్టర్ అదేవిధంగా అవినాష్ హౌస్ లో చేసిన విమర్శల పై బయట జనాలు మండిపడుతున్నారు. కావాలని నోయల్ తెలివైన ఆటగాడని… తన యాక్టింగ్ తో సింపతి గేమ్ ఆడాడు అని… ఓడిపోతాడు అని భయంతో నోయల్ నొప్పి అని… ఇంటి నుండి వెళ్లిపోయినట్లు ఇద్దరు చర్చించుకున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం అమ్మరాజశేఖర్ ఎలిమినేట్ అవ్వాల్సిన క్రమంలో… నోయల్ చేసిన పనికి సేఫ్ అవ్వడం తెలిసిందే.

 

ఈ క్రమంలో నాగార్జున నోయల్ వల్లే మీరు సేఫ్ అయ్యారని… అమ్మ రాజశేఖర్ కి తెలపటం జరిగింది. అయితే హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ ఇంటి సభ్యులకు మంచి చేసే రీతిలో నోయల్ వ్యవహరించడంతో… ఈ క్రమంలో అమ్మ రాజశేఖర్ సేఫ్ అనడంతో… బయట జనాలు మాస్టర్ వ్యవహరించిన తీరుపై నోయల్ పై శనివారం ఎపిసోడ్ తర్వాత అన్న మాటలకు మండిపడుతున్నారు. ప్రస్తుత వాతావరణం బట్టి అమ్మ రాజశేఖర్ బిగ్ బాస్ ఆడియన్స్ ఫుల్ నెగటివ్ ఇంప్రెషన్ లో ఉన్నట్లు టాక్.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju