NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : అరియానా మామూలుది కాదు బాబోయ్ .. బిగ్ బాస్ కూడా నమ్మలేకపోయాడు !

టాలీవుడ్ మన్మధుడు.. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 సక్సస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఒక వైపు ఐపిఎల్ క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్న మరో వైపు బిగ్ బాస్ రన్ చేస్తున్నారంటే జనాలలో బిగ్ బాస్ ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ అంతగా ఎంటర్‌టైన్‌మెంట్ లేదన్న భావ మాత్రం ఆడియన్స్ లో ఉంది.

Nagarjuna's Remuneration Per Episode Of Bigg Boss Telugu 4 Will Stun You! -  Filmibeat

ఇక ఈ సీజన్ మొదలై మూడు వారాలు కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు వారాలలోనే ముగ్గురు హౌజ్ మెట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షో లకి ఎంటరయ్యారు. కమెడియన్ సాయి, జబర్ధస్త్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్, చిన్న సినిమాలలో నటించి కాస్త క్రేజ్ తెచ్చుకున్న స్వాతి దీక్షిత్. అయినా ఫన్ పెద్దగా ఉండటం లేదంటున్నారు షోలో. దానికి తోడు దేవీ నాగవల్లి ఎలిమినేషన్ కూడా చాలామందికి షాకిచ్చింది. వాస్తవంగా దేవీ చాలారోజులు హౌజ్ లో ఉంటుందని అందరూ భావించారు. కాని ఊహించని రీతిలో ఎలిమినేట్ అయింది. ఇదంతా కావాలనే చేశారన్న టాక్ వినిపిస్తుంది.

Bigg Boss 4 Contestant Anchor Ariyana Glory Beautiful Images-Telugu Actress  Hot Photos-TeluguStop

అయితే ఎలిమేట్ అయిన దేవి నాగవల్లి బిగ్ బాంబ్ ని యూట్యూబ్ యాంకర్ అరియానాని సేవ్ చేయడానికి తన మీద వేసింది. ఇది పాజిటివ్ బిగ్ బాంబ్. ఈ బిగ్ ఆంబ్ తో అరియానా నెక్స్ట్ వీక్ ఎలిమేషన్ నుంచి తప్పించుకుంది. కాని దీని వెనక పెద్ద కథ జరిగే ఉండొచ్చునని చాలామంది మాట్లాడుకుంటున్నారు. హౌజ్ లోకి వచ్చాక దేవీ, అరియానా బాగా క్లోజ్ గా ఉన్నారు. అరియానా .. దేవీ మీద అమితమైన ప్రేమ ఒలకబోసింది. అదే ఇప్పుడు ఒకవారం ఎలిమినేషన్ నుంచి తప్పించిందని ఈ విషయంలో అరియానా పెద్ద ముదురే అని జనాలు మాట్లాడుకుంటున్నారట.

Related posts

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri