NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అరియనా పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన అవినాష్..!!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలేకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈసారి చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ ని గాని లేదా సూపర్ స్టార్ మహేష్ బాబుని గాని తీసుకొచ్చే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా హౌస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లు అభిజిత్, సోహైల్, అఖిల్, హారిక, అరియానా గ్లోరీ ఉండగా వీరిలో ఎక్కువగా ఓటింగ్ రాబడుతోంది అభిజిత్.

Bigg Boss Telugu 4, Day 45, October 21, highlights: Ariyana Glory and  Avinash become captaincy contenders - Times of Indiaఈ సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి టైటిల్ విన్నర్ ప్రస్తావన వచ్చేసరికి అభిజిత్ యే చాలామంది అంచనా లు వేస్తూ వస్తున్నారు. నార్మల్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ప్రముఖులు కూడా అభిజిత్ గేమ్ కి ఫిదా అవుతూ అతన్ని ప్రస్తుతం సపోర్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా లేడీ కంటెస్టెంట్ ల లో ఒకవేళ విన్నర్ అయితే కనుక ఖచ్చితంగా అరియానా గ్లోరీ టైటిల్ కొట్టడం గ్యారెంటీ అని చెప్పుకొస్తున్నారు.

 

ఈ క్రమంలో బయట అరియానా కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు కంటెస్టెంట్ అవినాష్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సీజన్ ఫోర్ లో హౌస్ లో అడుగుపెట్టిన అవినాష్ 13వ వారం లో ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అయితే హౌస్ లో ఉన్నంతకాలం అవినాష్ అరియానా గ్లోరీతో చాలా క్లోజ్ గా ఉండటం జరిగింది. ఇద్దరి మధ్య ఏర్పడిన బాండింగ్ చూసి చాలామంది లవ్ అని కూడా భావించారు. ఇదిలా ఉండగా బయటికి వచ్చినా అవినాష్ కి అరియానా తో ఉన్న రిలేషన్ గురించే ఎక్కువ ప్రశ్నలు ఇంటర్వ్యూలో ఎదురవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా తన ఫ్రెండ్ అరియానాను విన్నర్ గా చూడాలనుకుంటున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంత మాత్రమే కాక హౌస్ లో తను, అరియానా సన్నిహితంగా మెలగడంతో పెళ్లి చేసుకోమని చెబుతున్నారని అయితే అది కరెక్ట్ కాదని ఆమె తనకి మంచి ఫ్రెండ్ అని అవినాష్ చెప్పుకొచ్చాడు. హౌస్ లో మాత్రమే కాక జీవితంలో కూడా ఎంతో సింగిల్ గా అరియానా కష్ట పడటం జరిగిందని కాబట్టి ఆమెకు ఈ సారి టైటిల్ వస్తే సంతోషించే వారిలో తాను కూడా ఉంటాను అన్నట్టు అవినాష్ ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు.

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N