NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అభిజిత్ గురించి బిగ్ బాస్ 2 టైటిల్ విన్నర్ షాకింగ్ కామెంట్స్..!!

బిగ్ బాస్ సీజన్ 4 కి సంబంధించి టైటిల్ ఎవరిది అనే దాని విషయంలో బయట వినపడుతున్న టాక్ ప్రకారం అభిజిత్ అని చాలామంది అంటున్నారు. బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా అభిజిత్ టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు అంత మాత్రమే కాక తన ఫేవరెట్ కంటెస్టెంట్ అని ఇటీవల సోషల్ మీడియాలో తెలియజేయటం అందరికీ తెలిసిందే.

Bigg Boss Telugu 4 Vote – Online Poll Results Week 2nd Day 1 – Abijeet  Duddala Lead withఒక పద్ధతి ప్రకారం గేమ్ ఆడుకుంటూ పాయింట్ టు పాయింట్ మాట్లాడటంలో అభిజిత్ చాలా బ్యాలెన్స్ మైండ్ కలిగిన వ్యక్తి అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ కూడా అభిజిత్ మీద షాకింగ్ కామెంట్ చేశాడు. చాలా స్లోగా ఆడుతూ టైమ్ టు టైమ్ తన మైండ్ సెట్ మార్చుకుంటూ బాగా ఆడుతున్నాడు అని ఖచ్చితంగా రాసిపెట్టుకోండి టాప్ 2 లో ఉండటం గ్యారెంటీ అని జోస్యం చెప్పాడు.

 

అదేవిధంగా బయట ఓటింగ్ పరంగా చూసుకున్నా చాలావరకు అభిజిత్ కి భారీ స్థాయిలో ఓట్లు పడటంతో ఈ సీజన్ లో అభిజిత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బయట జనాలు కూడా చెప్పుకుంటున్నారు. ఒక్క ఫిజికల్ టాస్క్ విషయంలో తప్ప మిగతా వాటిల్లో పక్కా గేమ్ ప్లానింగ్ తో అభివృద్ధి వేస్తున్నట్లు స్ట్రాటజీ లు వర్క్ అవుతున్న తరుణంలో టైటిల్ విన్నర్ అతడే అని అంటున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!