NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: స్క్రిప్ట్ పరంగా షో నడుస్తోంది వార్తలపై ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్..!!

బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్ టాస్క్ లో ఆధార కొట్టేసిన కంటెస్టెంట్ మెహబూబ్ గత వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎలిమినేట్ అయిన తర్వాత బయట ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ చానల్స్ కి అదేవిధంగా వెబ్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. అయితే బిగ్ బాస్ నుండి తనకి ఫోన్ రావడం జీవితంలో మర్చిపోలేని సందర్భం అని తాజాగా చెప్పుకొచ్చాడు.

Bigg Boss 4 Telugu: Mahboob Shaikh As 6th Contestant - Sakshiసరిగ్గా లాక్ డౌన్ సమయంలో టిక్ టాక్ బ్యాన్ చేసిన క్రమంలో.. తనకి వచ్చే ఇన్కమ్ సోర్స్ మొత్తం బంద్ అయిపోయాయి అని, గుంటూరులో మా కుటుంబ సభ్యులు చేసే వ్యాపారాలు కూడా ఆగిపోయాయని ఏం చేయలేని పరిస్థితిలో బిగ్ బాస్ నుండి ఫోన్ రావడం తో షాక్ అయిపోయాను అని తెలిపారు. ఇక హౌస్ లో అనేక విషయాలు చెప్పుకొచ్చారు. అయితే ఇంటిలో ఉన్న సభ్యులు గంగవ్వ తప్ప మిగతా వాళ్ళంతా నటిస్తున్నారని మెహబూబ్ చెప్పుకొచ్చాడు.

 

ఇదిలా ఉండగా స్క్రిప్టు పరంగా నాలుగో సీజన్ బిగ్ బాస్ ప్రసారం అవుతున్నట్లు వస్తున్న వార్తలపై మీ కామెంట్లు ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా షాకింగ్ సమాధానం ఇచ్చాడు మెహబూబ్. స్క్రిప్టు పరంగా అయితే షో జరగటం లేదని.. అలా జరిగి ఉంటే నేను రెండో వారం లోనే బయటకు వచ్చి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ 70 రోజులు హౌస్ లో ఉండటం పరంగా చూస్తే స్క్రిప్ట్ కాదు అంటూ మెహబూబ్ తెలిపాడు. కానీ ఓటింగ్ విషయంలో మాత్రం అనుమానాలు చాలా తనకి ఉన్నట్లు, బయట కూడా అదే టాక్ నడుస్తున్నట్లు షాకింగ్ కామెంట్ చేశాడు.

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju