bigg boss 4 contestants lasya and monal gajjar meeting
మీకు గుర్తుందా? బిగ్ బాస్ హౌస్ లో లాస్య, మోనల్ కు అస్సలు పడేది కాదు. నువ్వు ఎప్పుడూ నాకు ఫేక్ గా అనిపిస్తావు అని మోనల్.. లాస్యను అనడం.. లాస్య కూడా మోనల్ అనడం.. ఇద్దరూ ఎప్పుడూ ఒకరిని మరొకరు నామినేట్ చేసుకోవడమే కాకుండా.. ఇద్దరూ ఎప్పుడూ హౌస్ లోనూ విడివిడిగా ఉండేవాళ్లు. మోనల్ బ్యాచ్ వేరు… లాస్య బ్యాచ్ వేరు.
మోనల్ ఎక్కువగా అఖిల్, సోహెల్ తో ఉండేది… లాస్య.. అభిజీత్, హారికతో ఉండేది. కానీ.. అదంతా హౌస్ లోనే కదా. బిగ్ బాస్ హౌస్ లో ఉంటే అంతే. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు.
కానీ.. బయట అలా కాదు కదా. బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్లు.. బయటికొచ్చాక ఆ ఫ్రెండ్ షిప్ ను అలాగే కంటిన్యూ చేయకపోవచ్చు. అలాగే.. బిగ్ బాస్ హౌస్ లో శత్రువుల్లా ఉన్నవాళ్లు బయటికొచ్చాక మంచి మిత్రులు అవ్వొచ్చు.
అంతే కదా.. ఇప్పుడు లాస్య, మోనల్.. బయటికొచ్చాక మంచి ఫ్రెండ్స్ అయ్యారు. లాస్య అయితే.. మోనల్ ను చూడటానికి తను ఉన్న ప్లేస్ కు వెళ్లింది. తనకు ఇష్టమైన స్వీట్ ను కూడా తీసుకెళ్లింది. ముఖ్యంగా జున్నును కూడా వెంటపెట్టుకొని తీసుకెళ్లి సరదాగా కాసేపు మోనల్ తో ముచ్చటించింది.
మోనల్ కూడా లాస్య రాగానే చాలా ఎగ్జయిట్ అయింది. మొత్తం మీద లాస్య, మోనల్ ఇలా కలిసి బిగ్ బాస్ ముచ్చట్లను, బయట ముచ్చట్లను కాసేపు ఎంజాయ్ చేయడం ప్రేక్షకులకు కూడా తెగ నచ్చేసింది.
మోనల్ ను కలిసిన వీడియోను లాస్య.. తన యూట్యూబ్ చానెల్ లో తాజాగా అప్ లోడ్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మోనల్, లాస్య సందడిని చూసేయండి.
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…