NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: కావాలనే అతని నెగెటివ్ గా చూపిస్తున్నారు..??

బిగ్ బాస్ హౌస్ లో కుట్ర జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ లు జరుగుతున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే కావాలనే టాప్ కంటెస్టెంట్ గా బయట మంచి ఫాలోయింగ్ ఉన్న అభిజిత్ ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా బిగ్ బాస్ షో నిర్వాహకులు టార్గెట్ చేసినట్లు సోషల్ మీడియాలో అదేవిధంగా బయట టాక్ గట్టిగా వస్తుంది.

Bigg Boss 4 Telugu: Bigg Boss Annonce Abhijit Is Worst Performer - Sakshiగతంలో అమ్మ రాజశేఖర్, మరియు ఇంకా కొంతమంది ఇంటి సభ్యుల విషయంలో బిగ్ బాస్ ఈ విధంగానే వ్యవహరించినట్లు చెప్పుకొస్తున్నారు. ఎవరిని అయితే ఇంటి నుండి బయటకు పంపించాలని షో నిర్వాహకులు రెడీ అవుతారో.. వాళ్లని నెగిటివ్ గా చూపిస్తున్నారు అని ముందు నుండి టాక్ ఉంది. అసలు ఆడియన్స్ ఓటింగ్ పరంగా కాకుండా స్క్రిప్టు పరంగా సీజన్ ఫోర్ ప్రసారం అవుతుందని చాలామంది చెప్పుకొస్తున్నారు.

 

ఇదిలా ఉంటే బిగ్ బాస్ కి సంబంధించి ఇస్తున్న టాస్క్ లు ఇంకా అనేక విషయాలలో కంటెస్టెంట్ అభిజిత్ కొద్దిగా మొదటి నుండి వ్యతిరేకంగా అన్నట్టు వ్యవహరించడంతో తాజాగా చివరి టైం కి వచ్చేసరికి అతన్ని గట్టిగా టార్గెట్ చేయడం జరిగిందని బయట జనాలు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా శనివారం జరిగిన ఎపిసోడ్ చూసిన బిగ్ బాస్ ఆడియన్స్ ఎక్కువగా ఇదే కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం బయట చాలావరకు అభిజిత్ ఈసారి టైటిల్ విన్నర్ అని అందరూ అంటుంటే.. ఇలాంటి తరుణంలో కావాలనే అతని ఇంటి నుండి బయటకు పంపించడానికి హౌస్ లో కుట్ర జరుగుతున్నట్లు బయట జనాల టాక్.

Related posts

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju