NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: తన సూట్ కేస్ లో ఎలిమినేషన్ సమయంలో హారిక పెట్టింది ఇంట్లోకి వెళ్లి చూసి షాక్ తిన్న నోయల్..!!

బిగ్ బాస్ హౌస్ లో బలమైన కంటెస్టెంట్ గా నోయల్ రాణించాడు. అనారోగ్యం ఉన్నాగాని హౌస్ లో తన శక్తి మేర రాణించి ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ప్రతి విషయంలో మెచ్యూరిటీ గా ఆలోచిస్తూ బ్యాలెన్సింగ్ గేమ్ ఆడటం జరిగింది. అవతల వ్యక్తి ఎంత నెగటివ్ మాట్లాడినా కానీ దాన్ని పాజిటివ్ గా తీసుకుంటూ… హౌస్ లో ఉన్నంత కాలం బాగా అలరించాడు నోయల్.

Noel Sean Harika - TV9 Teluguఅయితే ఆర్థరైటిస్ నొప్పి కారణంగా ఇంటి నుండి వైద్యుల సలహా మేరకు బయటకు వచ్చేసిన నోయల్ ప్రస్తుతం వెబ్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇదిలావుండగా తాజాగా లైవ్ లోకి వచ్చిన నోయల్ బిగ్ బాస్ హౌస్ అనుభవాలను తన ఫాలోవర్స్ తో పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో తనకి హారిక, అభిజిత్, లాస్య లతో మంచి బాండింగ్ ఏర్పడినట్లు తెలిపాడు.

 

కాగా ఇంటి నుండి బయటకు వచ్చేసిన సందర్భంలో తన సూట్ కేస్ నీ హారిక మరియు కొంతమంది సర్దినట్లు… ఇంటికి వచ్చాక ఇంటి సభ్యురాలు హారిక తనకి మర్చిపోలేని మెమరీ సూట్కేసులో పెట్టినట్లు నోయల్ తెలిపాడు. తన డ్రెస్ పొడవైన సందర్భంలో తాను కట్ చేసిన పీసెస్ నీ పార్సిల్ లో పెట్టినట్లు, అదేవిధంగా ఐటెం క్వీన్ అని హారికా నీ కామెంట్ చేసిన సందర్భంలో దానిని అయ్యాం క్వీన్ అని తాను సరిదిద్దిన ఫోటోను తన లగేజ్ లో పెట్టి తనకి మర్చిపోలేని మెమరీ హారిక ఇచ్చినట్లు నోయల్ తెలిపాడు. అంతా హెల్త్ బాగుంటే బిగ్ బాస్ షో నిర్వాహకులు మళ్ళీ అవకాశమిస్తే ఇంటిలోకి వెళ్తానని నోయల్ ఈ సందర్భంగా తెలిపాడు. అంతేకాకుండా హౌస్ లో ఉన్న సమయంలో తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!