NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఆ మూడు వారాలు ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది..??

బిగ్ బాస్ షో సీజన్ ఫోర్ స్టార్ట్ అయిన నాటి నుండి ఓటింగ్ పరంగా అనేక రికార్డులు సృష్టిస్తున్నాడు కంటెస్టెంట్ అభిజిత్. ముఖ్యంగా చాలావరకు ఇంటిలో ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వారిలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది అభి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు హౌస్లో ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదు. ఇదిలా ఉండగా చివరివారం బిగ్ బాస్ సీజన్ ఫోర్ రావటంతో టైటిల్ విన్నర్ విషయంలో రకరకాల చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.

Monal Elimination Fixed For This Week in Bigg Boss Telugu 4ముందు నుండి వినబడుతున్న టాక్ ప్రకారం ఖచ్చితంగా అభి కే టైటిల్ అని అంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా లీక్ అవుతున్న వార్తల ప్రకారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ మోనాల్ అనే టాక్ వస్తోంది. దీంతో ఓటింగ్ పరంగా ఆమెకి మరియు హారిక కి మధ్య గట్టి పోటీ నెలకొనగా చివరిలో కొద్దిపాటి ఓటింగ్ తక్కువ కావడంతో…మోనాల్ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

 

అయితే ఇది ఇలా ఉండగా మోనాల్ బిగ్ బాస్ హౌస్ లో ప్రారంభం నుండి లీస్ట్ ఓట్లు రాబట్టే కంటెస్టెంట్ గా పేరు స్టార్టింగ్ లో తెచ్చుకుంది. అసలు మూడో వారంలోనూ లేకపోతే నాలుగో వారంలో ఈ క్యాండెట్ వెళ్లి పోవాల్సింది, ఆమెను బిగ్ బాస్ షో నిర్వాహకులు కాపాడుతున్నారు అనే టాక్ కూడా వచ్చింది. అటువంటి మోనాల్ చివరి మూడు వారాలలో ముఖ్యంగా హారిక నీ కెప్టెన్ చేయటంలో, అఖిల్ తో ఒకానొక సందర్భంలో ఎలిమినేషన్ లో మాట్లాడిన మాట తీరు.. తన ఓటింగ్ గ్రాఫ్ అభి నీ మించి పోయేటట్టు చేసింది అని తాజాగా ఆమె… హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు వస్తున్న వార్తలు గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు ఓటింగ్ విషయంలో ఈ విధంగా చర్చించుకుంటున్నారు.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju