NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఈ వారం ఎలిమినేషన్ చాలా కష్టమట..??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకుంది. దీంతో ఫైనల్ చేరుకోవడానికి ఇంటిలో ఉన్న సభ్యులు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ఎవరికి వారు బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లలో బాగా రాణించడానికి ఒకరితో ఒకరు గట్టిగానే పోటీపడుతూ గొడవలకు కూడా దిగుతున్నారు. గత వారాలలో ఎన్నడూలేని విధంగా 12 వ వారం లో హౌస్ లో భారీ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి.

Bigg Boss 4 Telugu: Did Monal kick Avinash?ఇదిలా ఉంటే ఈసారి ఎలిమినేషన్ చాలా కష్టం అనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. 12వ వారం ఎవిక్షన్ పాస్ ద్వారా ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడు అవినాష్. ఈ క్రమంలో హౌస్ లో ఆడియన్స్ తనకి తక్కువ ఓట్లు వేశారని ఇంట్లో ఉండడానికి తానూ అనర్హుడను అంటూ కొద్దిగా ఎమోషనల్ డైలాగులు ఇటీవల వేయడం జరిగింది. ప్రస్తుతం 13వ వారం లో కూడా అవినాష్ నామినేషన్ లో ఉన్నారు.

 

దీంతో ప్రస్తుతం ఇంటిలో నుండి ఎవరు బయటకు వెళ్తారు అనేది చాలా టఫ్ అనే టాక్ బయటకు వినబడుతుంది. ప్రస్తుతం ఇంటిలో ఏడుగురు సభ్యులు ఉండగా సోహెల్, అరియానా తప్ప అందరు నామినేషన్స్ లో ఉన్నారు. ఓట్ల పరంగా చూసుకుంటే అభిజిత్, అఖిల్, హారికలకు మంచి పట్టు ఉంది. దీంతో అవినాష్ మోనాల్ ల మధ్య ఎలిమినేషన్ ఫైట్ జరుగుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా అవినాష్ ముందుకు వెళ్లి నీకన్నా నేనే స్ట్రాంగ్ అని చెప్పిన మోనాల్ ఈ వారం అవినాష్ ను వెళ్లగొట్టి హౌజ్ లో ఉండాలని అనుకుంటుంది. ఓటింగ్ పరంగా చూసుకుంటే గేమ్ చివరికి వచ్చేసరికి మోనాల్ ఓటింగ్ గ్రాఫ్ ఉన్న కొద్దీ పెరుగుతుంది. దీంతో ఈసారి ఇంటి నుండి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అంచనా వేయడం చాలా కష్టమే అని బయట ఆడియన్స్ డిస్కషన్లు చేసుకుంటున్నారు.

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk