NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: బయట నుండి ఆ ముగ్గురు హారిక కి ఫుల్ సపోర్ట్..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ క్లైమాక్స్ చేరుకోవడంతో హౌస్ లో వాతావరణం రసవత్తరంగా ఉంది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు ఇంటి సభ్యులకు చుక్కలు కనబడేలా చేస్తున్నాయి. దాదాపు సోమవారం మినహా మిగతా రోజులన్నీ ఈవారం హౌస్ లో గొడవలు అవ్వడం మనం చూశాం. ముఖ్యంగా సోహెల్ కి అరియనా కి మధ్య గొడవలు నువ్వానేనా అన్నట్టుగా జరిగాయి.

Bigg Boss Telugu 4: Gangavva to quit the show; Sujatha likely to get evicted - Times of Indiaటామ్ అండ్ జెర్రీ లా హౌస్ లో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వారిలో హారిక, అభిజిత్, సోహైల్, అరియనా, మోనాల్ ఉండగా ఓటింగ్లో పోటాపోటీ హారిక… మోనాల్ మధ్య నువ్వా నేనా అన్నట్టు గా ఉందట. ఇటువంటి తరుణంలో హారిక ని సపోర్ట్ చేయడం కోసం బయట ముగ్గురు భారీ స్థాయిలో క్యాంపెయిన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వస్తోంది.

 

మేటర్ లోకి వెళ్తే ఈ సీజన్లో స్టార్టింగ్ లో బాగా పేరు తెచ్చుకున్న గంగవ్వ, సుజాత ఇద్దరూ కూడా హారిక కి ఓటు వెయ్యాలని సోషల్ మీడియాలో వీడియో లు పెడుతూ ఆడియన్స్ ని కోరుతున్నారు. అంతేకాకుండా సీజన్ త్రీ లో కంటెస్టెంట్ శివజ్యోతి కూడా హారిక కి సపోర్ట్ చేస్తూ ఆమెకు ఓటు వేయాలని.. టాప్ ఫైవ్ లోకి హారిక ని తీసుకెళ్లాలని నెటిజన్లను ఆడియన్స్ ని కోరుతూ ఉంది. మరోపక్క నోయల్ కూడా హారిక కోసం కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విల కష్టం ఫలిస్తే మాత్రం ఈసారి ఇంటి నుండి మోనాల్ ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని సోషల్ మీడియా టాక్. మరి ఈ వారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు టాప్ ఫైవ్ లో ఎవరు వెళ్తారో చూడాలి.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!