NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఆ అతే వద్దు ఆ కంటెస్టెంట్ పై సెటైర్లు..!!

బిగ్ బాస్ హౌస్ లో ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఇంటి సభ్యుల చేత శభాష్ అనిపించుకుంది అరియానా. ఇంటిలో ఏం బాగా ఆడే టాప్ కంటెస్టెంట్ లు సైతం అరియానా ఫెయిర్ గేమ్ ఆడుతుంది అంటూ మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే హౌస్ కెప్టెన్ అయిందో ఎప్పుడైతే అవినాష్ అదేవిధంగా అమ్మ రాజశేఖర్ కి బాగా కనెక్ట్ అయ్యి వ్యవహరించింధో ఆమెపై బయటకు ట్రోలింగ్ స్టార్ట్ అయ్యాయి.

Bigg Boss Telugu 4: Ariyana Glory reveals her real name and how she turned  an anchor against to her mother's will - Times of Indiaచాలా వరకూ ఫుటేజ్ కోసం గేమ్ ఆడుతున్నట్టు ఆమె అతిగా ప్రతి విషయంలో స్పందిస్తున్నారు అనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతోంది. అఖిల్ నామినేషన్ విషయం గురించి ప్రస్తావిస్తూ నాగార్జున ముందు అరియానా మాట్లాడిన తీరు పై సెటైర్లు పడుతున్నాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ ఇంటి నుండి అఖిల్ ని పంపించడం దారుణమని ఇంటి సభ్యులను టార్గెట్ చేసిన అరియానా తర్వాత తన స్వరం మార్చేసింది.

 

బిగ్ బాస్ న్యాయంగా లేడు, సరైన విధానం కాదు అంటూ ట్రాక్ మారుస్తూ అరియానా వేసిన డైలాగులకి బయట నెటిజన్లు మహానటి అఫ్ బిగ్ బాస్ అనే కామెంట్లు చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏమిటి అని నాగార్జున అడిగిన సమయంలో ఏకంగా బిగ్ బాస్ నిర్ణయాలు తనకు నచ్చటం లేదని అరియానా వేసిన డైలాగులపై బయట నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఫేక్ ఎలిమినేషన్ అని అఖిల్ ది తెలిసిన తర్వాత ఆమె పెట్టిన ఎక్స్ప్రెషన్స్ కి భారీగా డైలాగులు బయట జనాలు నుండి పడుతున్నాయి.

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju