NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అవినాష్ విషయంలో మొత్తానికే మోసం వచ్చి పడేటట్టు ఉంది..??

జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయిన అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ప్రారంభంలో చాలా ఎంటర్టైన్ చేశారు. అందరి పై జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ టాస్క్ లో కూడా బాగా రాణించటం జరిగింది. అయితే నామినేషన్ ఎపిసోడ్ వచ్చేసరికి అవినాష్ వ్యవహరిస్తున్న తీరు బయట జనాలకు విసుగు తెప్పిస్తుంది అనే టాక్ వస్తోంది.

Bigg Boss 4 Telugu: Whats The The Reason Behind Avinash Crying - Sakshiగేమ్ పరంగా అంతా బాగానే ఉన్నా గాని అభద్రతాభావంతో అవినాష్ సింపతీ గేమ్ ప్లే చేస్తున్నట్లు క్లియర్ కట్ గా అర్థమవుతుందని బయట జనాల టాక్. తనకి బిగ్ బాస్ మాత్రమే దిక్కు అని ఒక్కసారి హౌస్ నుండి బయటకు ఎలిమినేట్ అయితే తన పరిస్థితి అగమ్యగోచరం అని నాకు ఎలాంటి ఆధారం లేదని ఇతర షో లు మొత్తం క్యాన్సిల్ చేసుకున్నట్లు వాళ్లు తిరిగి తీసుకోన్నట్లు అవినాష్ ఇంటిలో బీద ఏడుపులు ఏడుస్తున్నాడు.

 

ఇదిలా ఉంటే అవినాష్ తమ్ముడు అజయ్ ఇటీవల ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాష్‌ను జబర్దస్త్ నుంచి ఎవరూ తప్పించలేదని.. కావాలనే తను మళ్లీ రావచ్చంటూ కామెంట్ చేసాడు. బిగ్ బాస్ షో తర్వాత మళ్ళీ జబర్దస్త్ లో కంటిన్యూ అవుతాడు అని చెప్పుకొచ్చాడు. మరోపక్క అజయ్ జబర్దస్త్ లో ఇంకా రాణిస్తున్నాడు. దీంతో ఇంటిలో అవినాష్ ప్రతిసారి బీద ఏడుపు ఏడవటం, నిరుద్యోగ మాటలు చెప్పటంతో రానున్న రోజుల్లో అతను చేసిన కామెంట్లు మొత్తానికే మోసం వస్తుందని, అవినాష్ ఏది చెప్పినా జనం నమ్మరు అని, అతడు ఇంటికి వెళ్లి పోయే అవకాశం ఉందని సోషల్ మీడియాలో బయట జనాలు తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju