NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అందుకే సీక్రెట్ రూమ్ లోకి అఖిల్ వెళ్ళాడా..??

పదో వారంలో షో చాలా రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్ ప్రక్రియ లో ఇంటి సభ్యులు అంతా అరియనా నీ టార్గెట్ చేయటంతో ఆమె తట్టుకోలేక పోయింది. కెమెరాల ముందు బోరున ఏడ్చి ఇంటి నుండి బయటకు పంపించేయాలని వేడుకొంది. అవినాష్ మినహా ఇంటిలో ఉన్న సభ్యులంతా అరియానాను టార్గెట్ చేయటంతో హౌస్ లో తాను ఒంటరిగా  అయిపోయినట్లు తెగ బాధపడిపోతూ వెక్కి వెక్కి ఏడ్చింది.

Bigg Boss Telugu 4: Akhil Sarthak Sent To Secret Room - Sakshiఇదిలా ఉండగా ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ ఆడించడానికి బిగ్ బాస్ రెడీ అయినట్లు ప్రోమో బట్టి తెలుస్తుంది. కాగా దీనిలో భాగంగా బాస్కెట్ బాల్ గేమ్ పెట్టడం జరిగింది. కనబడుతున్న ప్రోమో బట్టి చూస్తే బిగ్ బాస్ గట్టిగానే ట్విస్ట్ పెట్టినట్టు కనిపిస్తోంది. కాని రిజల్ట్ మాత్రం చాలా ఘోరంగా కనిపించినట్లు తెలుస్తోంది.

 

కెప్టెన్సీ టాస్క్ లో రిజల్ట్ ఎవరికి దక్కలేదని అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో స్టార్ కంటెస్టెంట్ అఖిల్ ని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లోకి పిలవటం తో ఆడియెన్స్ లో ఉత్కంఠత నెలకొంది. మొత్తని బట్టి చూస్తే టాస్క్ లు గతంలో మాదిరిగా ఉండటంతో ఈసారి అఖిల్ సీక్రెట్ రూమ్ నుండి గత సీజన్లో అలీ రెజా, పునర్నవి వెళ్లిన ఓ డిఫరెంట్ ప్లేస్ లోకి వెళ్లే అవకాశం ఉందని బయట జనాలు అంచనా వేస్తున్నారు. లేకపోతే ఇంటిలో ఉన్న సభ్యుల నిజస్వరూపాలు తెలుసుకొని ఆటతీరు వీడియోలు ఏమైనా బిగ్ బాస్ ప్లే చేసే అవకాశముందని అనుకుంటున్నారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju