NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ అతనిపై బిగ్ బాంబ్ వేసిన లాస్య..!!

బిగ్ బాస్ గేమ్ చివరి దశకు చేరుకోవడంతో హౌస్ లో వాతావరణం చాలా రసవత్తరంగా ఉంది. సండే ఎపిసోడ్ నాడు ఇంటిలో సభ్యుల చేత రకరకాల ఆటలు ఆడించారు నాగార్జున. సండే ఫన్ డే కావటంతో అవినాష్ చేత చీర కట్టించగా, సోహెల్ నోటితో అవినాష్ వేళ్ళకి గోల్ రంగ్ వేయించడం జరిగింది. ఇదే టైములో అఖిల్ తో పాట పాడించారు.

అదే విధంగా యాంకర్ లాస్య ని నాలుక బయట పెట్టి డైలాగులు చెప్పించారు. కాగా ఎలిమినేషన్ రౌండ్ సమయంలో ఇంటి నుండి యాంకర్ లాస్య ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించడంతో అందరూ షాక్ తిన్నారు. కాగా ఎలిమినేట్ అయిన లాస్య వేదికపై నాగార్జున దగ్గరకు వచ్చి.. ఈ వారం ఎలిమినేట్ అవుతానని నాకు ముందే మెదడులో తట్టిందని, అంతా ప్రిపేర్ అయినట్లు తెలిపింది.

 

ఈ క్రమంలో వెళ్తూ వెళ్తూ ఇంటి సభ్యుల పై బిగ్ బాంబు వెయ్యాలని లాస్యకి నాగార్జున తేలపడంతో.. ఈ వారమంతా అభిజిత్ వంట చేయాలని తెలిపింది. అభి కి వంట వచ్చు కానీ చేయడం రాదని అబద్ధం చెప్పాడు, అతను వంట చేస్తే చూడాలని ఉంది అంటూ లాస్య తెలపటంతో అభిజిత్ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేస్తానని తెలిపాడు. అంతేకాకుండా ఇంటిలో సోహెల్, అరియనా, అవినాష్ కి కూడా బాగా వంటలు వచ్చని లాస్య తెలిపింది. ముఖ్యంగా హౌస్ లో వంటగదిలో ఉన్న సమయంలో సోహెల్, మెహబూబ్ చాలా ఎక్కువ తినే వాళ్లని, దోశలు వేసే టైములో ఇంకొకటి ఇంకొకటి అంటూ బాగా తినే వాళ్లని లాస్య చెప్పుకొచ్చింది. అంతేకాకుండా లాస్య మాట్లాడుతూ ఇంటి నుండి బయటకు వచ్చే సమయంలో సోహెల్ తన దగ్గరికి వచ్చి రోజు నీ లాగ అన్ని దోసలు ఇంకా ఎవరైనా ఏస్తారు అక్క అంటూ తన దగ్గర అన్నాడని చెప్పిన లాస్య సోహెల్ బాగా ఆడాలని.. ఆల్ ది బెస్ట్ చెప్పింది.

Related posts

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju