NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: లక్ అంటే మోనాల్ దే అదిరిపోయే ఛాన్స్ కొట్టేసింది..!!

నాలుగో సీజన్ బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ తరహాలో ప్రేక్షకులను బాగా ఎట్రాక్ట్ చేసింది మోనాల్. గుజరాతి అమ్మాయి అయినా కానీ హౌస్ లో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. ఆరంభంలో ప్రతి చిన్నదానికి ఏడ్చిన చివరిలో మాత్రం చాలా మెచ్యూర్ గేమ్ ఆడుతూ ఊహించని విధంగా ఓటింగ్ రాబడుతోంది. ముఖ్యంగా అఖిల్ అభి తో చాలా క్లోజ్ గా ఉంటూ… ఈ సీజన్లో హౌస్ లో రొమాంటిక్ వాతావరణం ఎపిసోడ్ వుండేలా వ్యవహరించింది.

Monal Bigg Boss Remuneration: బిగ్ బాస్ రెమ్యునరేషన్: మోనాల్‌కే అత్యధికం.. కారణం అదే! - monal gajjar beats abhijeet, akhil in terms of weekly payments in bigg boss telugu 4 - CINE TALKSకాగా గడిచిన 14 వారాల్లో దాదాపు పన్నెండు సార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయిన మోనాల్ ఈ వారంలో కూడా ఎలిమినేషన్ లో ఉంది. అయితే నెక్స్ట్ వారం ఫినాలే వీక్ అయిన నేపథ్యంలో హారిక, మోనాల్ మధ్య పోటా పోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉంది. ఇటువంటి తరుణంలో మోనాల్ కి ఒక గొప్ప అవకాశం ఒకరకంగా గోల్డెన్ ఛాన్స్ దక్కింది అని టాక్ సోషల్ మీడియాలో వినబడుతోంది.

 

అదేమిటంటే అఖిల్ సార్థక్ ఎలిమినేషన్ జోన్ లో లేకపోవటంతో అతని అభిమానులంతా మోనాల్ కి ఓటు వేస్తున్నారని దానితో ఆమెకు భారీ స్థాయి ఓటింగ్ దక్కుతూ ముందుకు దూసుకెళుతోంది అనే వార్తలు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. ఏది ఏమైనా చాలా సందర్భాల్లో అఖిల్ కి మోనాల్ ఫుల్ సపోర్ట్ ఇవ్వటంతో ఆయన ఫ్యాన్స్ మోనాల్ ని ఎలా అయినా ఫైనల్ వీక్ లో ఉండేలా బాగా ఓట్లు వేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. మరి ఈవారం ఎలిమినేషన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!