NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నా మెహబూబ్..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఆట ఇంకా 5 వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఇంటిలో ఉన్న సభ్యులు ఎవరికి వారు స్ట్రాటజీ వేసుకుంటూ వ్యవహరిస్తున్నారు. అభిజిత్ మైండ్ గేమ్ సెకండ్ లెవెల్ లో అన్నట్టు ప్రతి ఒక్కరి తో మాట్లాడుతూ కరెక్ట్ కాన్వర్జేషన్ పెట్టి ట్రిగ్గర్ పాయింట్ బయటపడేలా వారి నోటా నుండే మాటలు బయటకు రప్పిస్తున్నడు.

News18 Telugu - Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ చేతిలో అడ్డంగా బిస్కెట్ అయిన  మెహబూబ్.. | Bigg Boss 4 Telugu Mehaboob cheated by Bigg Boss in coins task  and here the proof pk-అఖిల్ సీక్రెట్ రూమ్ లో ఉండగా ఆఖరి బంతి టాస్క్ గురించి సోహెల్ మహబూబు తో చర్చ పెట్టి సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్ కి దిమ్మతిరిగే ఈ విధంగా అభిజిత్ వ్యవహరించటం గురువారం ఎపిసోడ్ కే హైలెట్ గా మారింది. ఇదిలా ఉండగా ఇంటి లో ఉన్న సభ్యులు తమ జీవితంలో జరిగిన ఓ సంఘటన యదార్థమైన సీక్రెట్ ఎవరికి తెలియనిది తెలియజెప్పాలని అప్పుడు ఇంటి నుండి  లెటర్ వస్తుందని చెప్పటంతో మొదట క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి వెళ్లిన మెహ‌బూబ్ మాట్లాడుతూ.. “నా బెస్ట్ ఫ్రెండ్‌ను రైల్వే స్టేష‌న్ ద‌గ్గ‌ర డ్రాప్ చేశాను.

 

ఆమె కోసం టికెట్ తీసుకోడానికి లోప‌ల‌కు వెళ్లాను. అయితే హ‌డావుడిలో రాంగ్ ప్లేస్‌లో బండి పార్క్ చేశాను. దీంతో అక్క‌డ పోలీసులు అమ్మాయిని అనుమానిస్తూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. నేను వెళ్లేస‌రికి ఆమె చుట్టూ పోలీసులు రౌండప్ చేయడంతో ప్రశ్నల వర్షం కురిపించడంతో ఆమె ఏడుస్తుండ‌టంతో పోలీసుల మీద‌కు తిర‌గ‌బ‌డ్డాను. అప్పుడు వాళ్లు నా కాల‌ర్ ప‌ట్టుకుని లాఠీల‌తో కొట్టారు. న‌న్ను, అమ్మాయిని స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. అమ్మాయిని వెంట‌నే వ‌దిలేశారు. కానీ న‌న్ను మాత్రం రెండు రోజుల వ‌ర‌కు పోలీస్ స్టేష‌న్ నుంచి పంపించ‌లేదు” అని చెప్పుకొచ్చాడు. దీంతో సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్.. మెహబూబ్ చెప్పిన స్టొరీ కి ఫిదా అయ్యి అత‌డికి లెటర్ పంపించడం జరిగింది.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju