NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: హౌస్ నుండి రావటమే ఆ కంటెస్టెంట్ ని కలిసాను అంటున్న మెహబూబ్..!!

11వ వారం నామినేషన్ ప్రక్రియ లో ఇంటి నుండి మెహబూబ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. హౌస్ నుండి బయటకు వచ్చిన మెహబూబ్ ప్రస్తుతం వెబ్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాడు. బిగ్ బాస్ జర్నీ మర్చిపోలేనిది అంటూ తెలిపాడు.

News18 Telugu - Bigg Boss 4 Telugu: అమ్మ రాజశేఖర్ సంచలన నిర్ణయం.. మెహబూబ్  కోసం సెల్ఫ్ ఎలిమినేట్..? | Bigg Boss 4 Telugu Amma Rajasekhar sensational  decision and gets self elimination for Mehboob pk- Teluguవాస్తవానికి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళే సమయం లో కచ్చితంగా టాప్ 5కి వెళ్తాను అని భావించాను, కానీ బయటకు వచ్చాక రెండవ వారంలో లేదా మూడో వారంలో బయటకు వచ్చి చేయాల్సిన పరిస్థితి ఉందని కానీ తరువాత నా గేమ్ మొత్తం మారటం వల్ల 70 రోజులు ఇంటిలో రాణించినట్లు బయటకు వచ్చాక తెలిసిందని తెలిపారు. ఫిజికల్ టాస్క్ విషయంలో ఈ సీజన్ లో తానే టాప్ అంటూ చాలామంది చెప్పుకొచ్చారు అని చాలా గర్వంగా ఉంది అని మెహబూబ్ తెలిపాడు.

 

ముఖ్యంగా సీజన్ త్రీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ చాలా జెన్యూన్ ఆట ఆడావు మెహబూబ్ అని కామెంట్ చేయటం మర్చిపోలేనిది అని తెలిపాడు. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో రియల్ ఫైటర్ తన దృష్టిలో గంగవ్వ అని పేర్కొన్నాడు. ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక సరాసరి కలిసిన కంటెస్టెంట్ గురువుగారు మాస్టర్ అమ్మ రాజశేఖర్ ని అంటూ మెహబూబ్ ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జర్నీ గురించి మాట్లాడారు. అభిజిత్ చాలా మంచోడు అని, హౌస్ లో అవినాష్ కి బాగా కోపం ఎక్కువ అని తెలిపాడు. అంతే కాకుండా తన ఓటింగ్ విషయంలో తనకు అనుమానాలు ఉన్నట్లు మెహబూబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?