NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: మోనాల్ నీ రెచ్చ గొడుతున్న మాస్టర్..??

బిగ్ బాస్ హౌస్ లో కామెడీ సమయాలలో కూడా కంటెస్టెంట్ లపై సీరియస్ అవుతున్న కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్. స్టార్టింగ్ లో డాన్స్, కామెడీ చేస్తూ ఎంతగానో అలరించిన తర్వాత తర్వాత ఉన్న కొద్దీ కామెడీ సమయాలలో కూడా ఇంటి సభ్యుల పై మాస్టర్ సీరియస్ అవ్వటం జరిగింది. ఇదిలా ఉండగా తొమ్మిదో వారం నామినేషన్ సమయంలో అఖిల్…. మోనాల్ నీ నామినేట్ చేయడం ఇంటిలో ఉన్న సభ్యులు మాత్రమే కాకుండా బిగ్ బాస్ ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు.

Bigg Boss 4 Telugu: Amma Rajasekhar Will Be Eliminated From Bigg Boss Houseఇది చూసిన మాస్ట‌ర్‌ ‘వాడేంటి మిగ‌తా ఫ్రెండ్స్‌ను ప‌క్క‌న‌పెట్టి నీమీద వేశాడు’ అని అగ్నికి ఆజ్యం పోస్తూ మాట్లాడాడు. దానికి మోనాల్ రిప్లై ఇస్తూ.. అమ్మాయి-అబ్బాయి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాలేరు.. కొంచెం మోర్ కావాలి?? ఆ మోర్‌ అఖిల్‌కు ఇవ్వ‌లేదు క‌దా! అదే ప్రాబ్లమ్’ అని చెప్పుకొచ్చింది. ఆమె ప‌రిస్థితిని చూసి జాలిప‌డ్డ మాస్ట‌ర్ ‘నువ్వు ఉండే వ‌ర‌కూ నేను నీకు స‌పోర్ట్‌గా ఉంటా ‘అని మోనాల్ చేయి ప‌ట్టుకుని ధైర్యం చెప్పాడు.

 

9వ వారం ఆట నామినేషన్ ప్రక్రియ లో జరిగిన పరిణామాలను బట్టి అవినాష్‌,అమ్మ రాజ‌శేఖ‌ర్‌,అరియానా,మోనాల్ ఒక టీమ్‌గా ఏర్ప‌డిన‌ట్లు ప్రోమోలో చూపించారు. మొత్తం మీద అమ్మ రాజశేఖర్ అటు ఇటు గేమ్ లాడుతూ ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెట్టడానికి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని బయట టాక్. అమ్మ కోసం గుండు చేపిచ్చుకో కుండా షో కోసం గుండు చేయించుకున్న అప్పుడే అతని బుద్ధి అర్థం అయింది అని కొంత మంది నెటిజన్లు అంటున్నారు. మరికొంతమంది ఆదివారం ఇంటి నుండి వెళ్ళి పోతూ నాగార్జున కెప్టెన్సీ టాస్క్ ఇన్ డైరెక్ట్ గా ఎంపిక చేసిన సమయంలో అప్పటికప్పుడు తన యాటిట్యూడ్ మార్చుకోవడం కూడా అందుకు నిదర్శనమని, మాస్టర్ తాజాగా ఇంటిలో వ్యవహరిస్తున్న తీరుపై బయట జనాలలో విపరీతమైన నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి.

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!