NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: సౌత్ లో ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం అతడే అని తెలిపిన మోనాల్..!!

సీజన్ ఫోర్ బిగ్ బాస్ హౌస్ లో రొమాంటిక్ వాతావరణం నెలకొంది అంటే దానికి కారణం కంటెస్టెంట్ మోనాల్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అఖిల్…అభి తో క్లోజ్ గా మూవ్ అవుతూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్న తరహాలో హౌస్ లో సీన్ క్రియేట్ చేసి బిగ్ బాస్ ఆడియన్స్ కి షో పై ఇంట్రెస్ట్ కలిగించటమే కాక టిఆర్పి రేటింగులు పెరగడానికి కూడా కారణం అయింది.

Bigg Boss 4 Telugu: Monal Gajjar Breakup Story - Sakshiఅంతమాత్రమే కాకుండా అందాల ఆరబోతలో కూడా మోనాల్ హౌస్ లో సెగలు పుట్టించింది. ప్రారంభంలో ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ అలిగి ఉన్న మోనాల్ వ్యవహారం చూసి చాలామంది ఈ కాండేట్ గ్యారెంటీ ఎలిమినేట్ అవ్వటం పక్కా అని ఫిక్స్ అయిపోయారు. అటువంటి మోనాల్… ఎప్పటికప్పుడు తనని మార్చుకుంటూ 14 వ వారం దాకా రాణించటం జరిగింది.

 

కాగా సరిగ్గా టాప్ ఫైవ్ లో కి వెళ్లే సమయంలో ఇంటి నుండి ఆమె ఎలిమినేట్ అవ్వటం చాలా మందిని నిరాశపరిచింది. ఇదిలా ఉండగా గుజరాత్ రాష్ట్రమైన గాని మోనాల్ ప్రస్తుతం హైదరాబాదు లోనే ఉంటూ త్వరలోనే ఫ్యామిలీ మొత్తం…. హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక బయట ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నా మోనాల్…తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ సౌత్ లో ఓ సినిమా చేస్తున్న సమయంలో మలయాళం కుర్రాడితో లవ్లో ఉన్నట్లు అది బ్రేక్ అప్ అవడంతో సౌత్ ఇండస్ట్రీపై చిరాకు వేసి తన మాతృభాష గుజరాతీలో దాదాపు ఏడు సినిమాలు చేయడం జరిగిందని తెలిపింది. అంత మాత్రమే కాక ఆ తర్వాత మరాఠీలో అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమా చేసినట్లు మోనాల్ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం వచ్చే అవకాశాలు బట్టి మళ్లీ సౌత్ లో సినిమాలు చేయడం గ్యారెంటీ అని అందువల్ల ఫ్యామిలీతో ఇక్కడకి షిఫ్ట్ అవుతున్నట్లు మోనాల్ చెప్పుకొచ్చింది.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju