NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: తన బ్రేకప్ స్టోరీ చెప్పిన మోనాల్..!!

బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ లో మంచి గ్లామర్ గా మోనాల్ గజ్జర్ తన అందచందాలతో టెలివిజన్ ప్రేక్షకులను అలరించడం జరిగింది. ముఖ్యంగా అఖిల్ అదేవిధంగా అభి తో మోనాల్ చాలా క్లోజ్ గా ఉంటూ షో పై ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కలిగించే రీతిలో వ్యవహరించడం జరిగింది. స్టార్టింగ్ లో మోనాల్ ప్రతిసారి ఏడవటంతో ఆమెపై నెగిటివిటీ పెరిగిన కాని చివరిలో తనలో చాలా మార్పులు రావటంతో పాటు మెరుగ్గా ఆలోచిస్తూ హారిక ని కెప్టెన్ చేయటంలో మాత్రమే కాక కొన్ని కీలక సమయాలలో మోనాల్ తీసుకున్న నిర్ణయాలు ఆమె ఓటింగ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచేశాయి.

Monal Elimination Fixed For This Week in Bigg Boss Telugu 4దీంతో 14 వారాల పాటు కంటిన్యూగా హౌస్లో ఉన్న మోనాల్ సరిగ్గా టాప్ ఫైకి వెళ్ళక ముందు వారం.. ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వటం ఆమె అభిమానులను ఎంతగానో కలిచివేసింది. దాదాపు 98 రోజులపాటు హౌస్ లో ఉన్న మోనాల్ బయటకు వచ్చాక ఆమె ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో బయటకు వచ్చినా మోనాల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది.

 

దీనిలో భాగంగా మోనాల్ తన లవ్ బ్రేకప్ గురించి కూడా చెప్పుకొచ్చింది. ‘ఓ మలయాళీ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కొంతకాలం రిలేషన్ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరం విడిపోయాం. లవ్ బ్రేకప్ అవ్వడం వల్లే సౌత్ సినిమాలకు దూరమయ్యానని మోనాల్ చెప్పుకొచ్చింది’. దక్షిణాది సినిమా రంగానికి దూరం అయిన తర్వాత గుజరాతి లో ఎనిమిది సినిమాలతోపాటు మరాఠీ లో ఒక సినిమా హిందీలో కూడా ఓ సినిమా నటించినట్లు తాజాగా తెలుగులో అవకాశాలు మళ్లీ వస్తే చేయటానికి రెడీగా ఉన్నట్లు మోనాల్ క్లారిటీ ఇచ్చింది.

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N