NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఆ ఇద్దరి మధ్య గొడవ పెట్టిన మోనాల్..!!

బిగ్ బాస్ హౌస్ సీజన్ ఫోర్ లో ఇంటిలో ఎంటరయిన సభ్యులలో బెస్ట్ ఫ్రెండ్స్ గా సోహైల్, అఖిల్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. సొహైల్ నీ నిలువరించే విషయంలో… ఆవేశం తగ్గించడంలో అఖిల్ ఎంతగానో తన వంతు కృషి చేస్తున్నారు. దీంతో సోహెల్ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. మరోపక్క మోనాల్ కి అఖిల్ మధ్య రొమాంటిక్ వాతావరణం ఫుల్ గా కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో తాజాగా నామినేషన్ విషయంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు అంటూ అఖిల్… మెహబూబ్ నూ నోయెల్ నీ నామినేట్ చేశాడని సోహెల్ అతనితోనే చర్చించాడు.

Bigg boss today: Sohail is the new captain of the houseఅయితే ఇది విన్న  మోనాల్…. అఖిల్ దగ్గరకు వెళ్లి నీ గురించి సోహెల్ తప్పుగా మాట్లాడుతున్నాడు అని చెప్పటం తో.. అసలు విషయం పట్టించుకోకుండా అనవసరంగా వాగ్వాదానికి దిగి ఏదో ఫీల్ అయ్యి సొహైళ్ మీద సీరియస్ అయ్యారు ఈ తల వ్యవహరించాడు. అయితే ఈ విషయంలో తాను ఏమీ మాట్లాడలేదని సోహెల్ అఖిల్ కి క్లియర్ కట్ గా చెప్పటం తో మేటర్ కూల్ అయిపోయింది.

 

అంతే కాకుండా ఇక్కడ విషయాలు అక్కడా చెప్పొద్దని ఎంత చెప్పినా ఎందుకు ఇలా చేస్తున్నావు అని మోనాల్ నీ సోహైళ్ గట్టిగా నిలదీశాడు. దీంతో ఈ  ఈ సన్నివేశం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టడానికి ఒక ఆడది చాలు అని మోనాల్ పై మండిపడుతున్నారు. మరోపక్క కొంతమంది అసలు అఖిల్ అంత బ్లైండ్ గా మోనాల్ ని ఎలా నమ్ముతున్నాడు, చివరాకరికి అతనికి టోపీ పెట్టడం గ్యారెంటీ అని అభివర్ణిస్తున్నారు. 

 

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju