NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: హౌస్ లో నా సపోర్ట్ వాళ్ళకే అంటున్న వితిక..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకుంది. ఈ వారం రెండు రోజులు మినహా రాబోయే వారం ఫైనల్ వీక్. దీంతో ఇంట్లో ఉన్న సభ్యులలో టాప్ ఫైవ్ లోకి ఎవరు వెళ్తారు అన్నది సస్పెన్స్ గా ఉంది. మరోపక్క ఇంటిలో ఉన్న సభ్యుల మద్దతుదారులు అభిమానించే వాళ్ళు సోషల్ మీడియాలో భారీ ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు.

Bigg Boss Telugu 3: Vithika Sheru to get eliminated? Here's what the online poll suggests - Times of Indiaమా క్యాండిడేట్ టైటిల్ విన్నర్ అవ్వాలని ఎవరికివారు సరి కొత్త స్ట్రాటజీ లతో వీడియోలతో, ఫోటోలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సీజన్ త్రీ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన హీరో వరుణ్ సందేశ్ ఆయన భార్య వితిక ఆడియన్స్ ని బాగా అలరించడం మనకందరికీ తెలిసిందే. ఇటువంటి తరుణంలో తాజాగా జరుగుతున్న సీజన్ ఫోర్ గురించి తన సపోర్ట్ ఎవరికో వితిక సోషల్ మీడియా లో వీడియో రూపంలో మెసేజ్ ఇచ్చింది.

 

మేటర్ లోకి వెళ్తే హౌస్ లో ఉండే అనుభవం తనకి ఉండటంతో.. అక్కడ జరిగేది చాలావరకు చూపించారని, కేవలం షో డైరెక్టర్లకు, ఎడిటర్లకు నచ్చిందే టెలికాస్ట్ చేస్తారని వితిక చెప్పుకొచ్చింది. దీంతో ఎవరికి పడితే వారికి సపోర్ట్ నేను చేయను, మనిషి బయట ఎలా ఉన్నాడో హౌస్లోకి వెళ్లిన తర్వాత ఎలా ఉన్నాడో అది కూడా తనకి తెలిసిన వారిని మాత్రమే సపోర్ట్ చేస్తాను అని వితిక క్లారిటీ ఇచ్చింది. ఎవరో ఏదో చెప్పారు కదా అని నా సపోర్ట్ ఉండదు, నాకు తెలిసిన వారికి మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుందని తెలిపింది.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju