NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అభి కి ఫుల్ సపోర్ట్ మొన్న నాగబాబు ఇప్పుడు ఆ సీనియర్ హీరో..??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ స్టార్ట్ అయిన నాటి నుండి టైటిల్ విన్నర్ విషయంలో ఎక్కువగా వినబడుతున్న పేరు అభిజిత్. ఫిజికల్ టాస్క్ పరంగా అదేవిధంగా ఎంటర్టైన్ పరంగా కొద్దిగా డల్ అయినా గాని.. చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించడం లో.. వాగ్వివాదం లో పాయింట్ టు పాయింట్ మాట్లాడటంలో అభి బయట ఆడియన్స్ని సోషల్ మీడియాలో నెటిజన్లను చాలా మందిని ఆకట్టుకోవటం జరిగింది.

Srikanth: Operation 2019 is not based on any political party |  Entertainment News,The Indian Expressపైగా బిగ్ బాస్ వేసే ప్రతి స్ట్రాటజీ కి దిమ్మతిరిగే తరహాలో అవుట్పుట్ అందిస్తూ ఇంటిలో ఉన్న సభ్యులను కూడా కన్ఫ్యూజ్ చేస్తూ తనని ఎవరు కంట్రోల్ చేయకుండా మైండ్ గేమ్ బాగా ప్రదర్శించాడు. ఈ క్రమంలో అభి చాలావరకు ఎలిమినేషన్ లో నామినేషన్ అయినా గాని ఎక్కడా కూడా ఓట్లు తగ్గిపోకుండా రికార్డులు సృష్టిస్తూ సేవ్ అవుతూ వచ్చాడు.

 

తన ఆటతీరుతో బయట జనాలను మాత్రమే కాక చాలా మంది సెలబ్రిటీలను ఆకట్టుకున్న క్యాండెట్ అభి. ఈ క్రమంలో మెగాబ్రదర్ నాగబాబు అభిజిత్ ఆడుతున్న గేమ్ చాలా బాగుందని కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నట్లు సపోర్ట్ చేయడం జరిగింది. అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా అభి టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు. తన గేమ్ చాలా బాగుందని కానీ బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏ విధంగా పరిస్థితి ఉంటుందో అంచనా వేయటంలో కొద్దిగా కష్టమే అని చెప్పుకొచ్చారు.

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!