NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: టాస్క్ ల విషయములో నెగిటివిటీ..!!

బిగ్ బాస్ సీజన్ 4 దిగ్విజయంగా ప్రసారమవుతుంది. ఒకపక్క ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న గాని షో కి ఏ మాత్రం ఆదరణ తగ్గటం లేదు. రికార్డు స్థాయిలో గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ టిఆర్పి రేటింగ్ లలో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా హౌస్ లో బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు పై బయట నెగిటివిటీ బాగా పెరిగిపోయింది.

భారీగా పడిపోయిన బిగ్ బాస్ 4 రేటింగ్స్.. కారణమిదే.! - Bigg Boss 4 Teluguసీజన్లు మారుతున్నా గాని టాస్క్ లలో కొత్తదనం లేదని ఆడియాన్స్ అంటున్నారు. ఫిజికల్ టాస్క్ లలో అమ్మాయిలతో అబ్బాయి లు ఆడటం ఏంటి అని మండిపడుతున్నారు. ఇటీవల కెప్టెన్సీ టాస్క్ లలో ఇద్దరమ్మాయిలతో ఒక మగ వారికి టాస్క్ ఇవ్వటం అనేది దారుణమని అమ్మాయిలు ఇబ్బందిగా ఫీల్ అవుతారని నెటిజనులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

 

రింగు లో రంగు అనే కెప్టెన్సీ టాస్క్ లో చోటుచేసుకున్న సన్నివేశాలు చూసి చాలా మంది జనాలు బిగ్ బాస్ షో నిర్వాహకులపై విమర్శలు చేస్తున్నారు. ప్రతి సీజన్ లో అవే టాస్క్ లు ఇవ్వటం వలన.. షో పై ఇంట్రెస్ట్ కలగడం లేదని కొత్తగా టాస్క్ లు ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు. అదేవిధంగా ఫిజికల్ టాస్క్ ఇచ్చే విషయంలో కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది ఆడియన్స్ బిగ్ బాస్ షో నిర్వాహకులకు సూచిస్తున్నారు. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అదేవిధంగా హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అంతా బాగున్నా…టాస్క్ విషయాలలో దెబ్బ పడిపోయిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

Related posts

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju