NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: కొత్త కెప్టెన్ అవినాష్ కొత్త రూల్స్..!!

హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులందరిలో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్న కంటెస్టెంట్ ఎవరు అని చెప్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెప్పే పేరు అవినాష్. తన మిమిక్రి తో పంచ్ డైలాగులతో అమ్మాయిలతో సరదా సరదా సంభాషణలతో హౌస్ లో అవినాష్ ఆడుతున్న గేమ్ చాలా మందిని ఆకట్టుకుంటుంది. పక్కా స్టార్ట్ జీవితం తాను మాట్లాడే పాయింట్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ప్రతి వాగ్వాదం లో అవినాష్ మాట్లాడుతూ…చాలావరకు టైటిల్ గెలుచుకునే అర్హతలు తనకి ఉన్నాయి అన్నట్టుగా నిరూపించుకుంటూ గేమ్ ఆడుతున్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా కెప్టెన్సీ టాస్క్ లో కెప్టెన్ గా ఎన్నికైన అవినాష్… హౌస్ లో కొత్త రూల్స్ ప్రవేశపెట్టడం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. తను కెప్టెన్ గా ఎన్నికవ్వటం అనంతరం అరియనా కూడా కెప్టెన్ అయినట్లేనని వెల్లడించాడు. తర్వాత ఆమెను రేషన్ మేనేజర్ గా ఎన్నుకున్నాడు. ఆ తర్వాత ఆ ఇంటిలో ఎవరైనా మైక్ మర్చిపోతే…. 50 సార్లు మైక్ మర్చిపోయానని చెప్పాలని ఆదేశించాడు.

 

హౌస్ లో ఎవరైనా రెండు సార్లు కన్నా ఎక్కువ నిద్రపోతే రెండు సార్లు స్విమ్మింగ్ పూల్ లో దూకాలి…, తెలుగులో మాట్లాడకపోతే కెమెరా దగ్గరకు వెళ్లి ఇంకొకసారి ఇంగ్లీష్ లో మాట్లాడను అని చిన్నపిల్లాడిలా నటిస్తూ చెప్పాలని కొత్త కెప్టెన్ అవినాష్ కొత్త రూల్స్ హౌస్లో ప్రకటించాడు. వీటన్నిటికీ ఇంటి సభ్యులు కూడా ఓకే చెప్పడం విశేషం. పరిస్థితి ఇలా ఉండగా సరైన రూల్స్ బిగ్ బాస్ కంటే అవినాష్ రూల్స్ బాగున్నాయని సోషల్ మీడియాలో జనాలు చెప్పుకుంటున్నారు. తెలుగు బిగ్ బాస్ అయినా గాని చాలా మంది ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని… అవినాష్ కొత్తగా ప్రవేశ పెట్టిన రూల్స్ 100కి 100 శాతం కరెక్ట్ అని చెప్పుకొస్తున్నారు.

 

 

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N