NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: రీ యూనియన్ ఎపిసోడ్ లో హౌస్ లో అభి బాటిల్ పై రాసిన దాని బయటపెట్టిన నోయల్..!!

బిగ్ బాస్ హౌస్ లో స్టార్ కంటెస్టెంట్ గా నోయల్ ప్రారంభం లో మంచి పేరు సంపాదించాడు. అంత మాత్రమే కాక హౌస్ లో ఉన్న కొద్ది రోజులు ఎంటర్టైన్ చేయడంలో అదేవిధంగా టాస్క్ లలో 100% పర్ఫామెన్స్ రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు. అయితే అనారోగ్య కారణాల వల్ల హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయిన నోయల్.. ఆ సమయంలో అభి ని సపోర్ట్ చేస్తూ బిగ్ బాస్ వేదికపై భారీ స్థాయిలో డైలాగులు వేయడం జరిగింది.

What happened to Noel in Bigg Boss 4? Know why the rapper left mid-showతనకున్న నొప్పిని ఎగతాళి చేసిన అవినాష్ ని అదేవిధంగా అమ్మ రాజశేఖర్ ని తన డైలాగులతో ముప్పుతిప్పలు పెట్టాడు. అదే సమయంలో అభి నిన్ను టాప్ ఫైవ్ లో చూడాలనుకుంటున్నాను. లోన గేమ్ బాగా ఆడు బయట నీకు భుజం కాస్త అంటూ సపోర్ట్ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల బిగ్ బాస్ రీయూనియన్ ఎపిసోడ్ పెట్టిన తరుణంలో నోయల్ ఎంట్రీ అదరగొట్టే రీతిలో ఉంది.

 

ఇక ముందు హౌస్ లో తనకి ఇష్టమైన కంటెస్టెంట్ లు అభి, హారిక ని చూసి బాగా ఎమోషనల్ అయ్యాడు. ఇదిలా ఉండగా హౌస్ లో అభి ఒక బాటిల్ పై తనకి రాసిన మెసేజ్ ని ఇటీవల బయటపెట్టాడు నోయల్. మేటర్ లోకి వెళ్తే “మై జర్నీ ఫీల్ లెస్ విత్ అవుట్ యు స్టార్ బాయ్” అని వాటర్ బాటిల్‌పై నెయిల్ పాలిష్ తో రాయటం జరిగిందని ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు నోయల్.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N