బిగ్ బాస్ 4 : హౌస్ లో ఏ కంటెస్టెంట్ కి రాని ఆఫర్ దివికి..!!

బిగ్ బాస్ రియాల్టీ షో చాలా రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో ఇంటి సభ్యుల చేత బిగ్బాస్ ఆడిస్తున్న టాస్క్ లు బయట ఆడియన్స్ కి షో పై ఇంట్రెస్ట్ పుట్టిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఏడో వారం చివరికి వచ్చేయడంతో… వీకెండ్ లో ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయంలో ప్రేక్షకులలో ఉత్కంఠ నెలకొంది. చాలావరకూ మోనాల్… హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

bigg boss 4 telugu contestants divi: Divi: సొట్ట బుగ్గల పిల్లకు  పెరిగిపోతున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్.. బిగ్ బాస్‌లో అందాల 'దివి' - bigg boss 4  telugu contestants divi vaidya performance ...ఇదిలా ఉండగా ఇటీవల హౌస్ లో బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లో కంటెస్టెంట్ దీవి గెలిచి బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఈ ముద్దుగుమ్మ మహర్షి తో పాటు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా పాపులర్ కాలేదు. మోడల్ గా యాక్టర్ గా రాణించాలని  లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ వేదికగా మంచి పాపులారిటీ ఇప్పటికే సంపాదించడం జరిగింది.

 

ఇటీవల ఎపిసోడ్ ప్రారంభంలో ఇంటి సభ్యులకు మెత్తటి పరుపు ఇచ్చి బజర్ మోగగానే చివరి వరకు ఆ పరుపుపై పూర్తిగా పడుకుంటరో వారు గెలిచినట్లుగా… చెప్పటం జరిగింది. అయితే గెలిచిన విజేత ఆ పరుపుపై ఇంటి సభ్యులందరి కంటే ఉదయం పూట ఒక గంటసేపు ఎక్కువగా పడుకోవచ్చు అని తెలపడంతో ఈ టాస్క్ లో చివరి వరకు విజేతగా నిలిచి దివి… మిగతా ఇంటి సభ్యుల కంటే ఎక్కువ సేపు నిద్రపోయే బంపర్ ఆఫర్ కొట్టేసింది.