NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: హోస్టింగ్ పై మనసులో మాట బయట పెట్టిన సమంత..!!

నాలుగో సీజన్ బిగ్ బాస్ కి అతిపెద్ద హైలెట్ అక్కినేని నాగార్జున ప్లేస్ లో సమంత హోస్ట్ గా రావటం. ఫస్ట్ టైం టెలివిజన్ రంగంలో అక్కినేని వారి ఇంటి కోడలు సమంత హోస్ట్ గా చేసి టెలివిజన్ ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. సరైన టైమింగ్ తో ఇంటి సభ్యులతో కనెక్ట్ అయ్యి పంచ్ లు వేస్తూ….ఇంటి సభ్యులను సరదాగా ఆట పట్టిస్తూ వాళ్ళ సీక్రెట్స్ బట్టబయలు చేస్తూ షాక్ లోకి సమంత తనదైన శైలిలో దింపటం ప్రేక్షకులను ఎంతగానో రంజింపజేసింది.

Samantha Akkineni on hosting Bigg Boss Telugu 4: 'An experience to  remember' | Entertainment News,The Indian Expressనాగార్జున తన కొత్త సినిమా “వైల్డ్ డాగ్” షూటింగ్ కోసం హిమాలయాలకు వెళ్లడంతో… నాగార్జున స్థానంలో దసరా పండుగ నాడు వచ్చిన సమంత యాంకరింగ్ కి సోషల్ మీడియాలో నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి తరుణంలో తన హోస్టింగ్ పై మనసులో మాట ఇన్స్టాగ్రామ్ లో బయటపెట్టింది సమంత. ఇంస్టాగ్రామ్ లో సమంత ఏమని రాసింది అంటే…” నేను బిగ్‌బాస్ స్టేజీ మీద హోస్ట్‌గా చేస్తాన‌ని అస్స‌లు ఊహించ‌లేదు.

 

కానీ మామ‌య్య నాకు బాధ్య‌త‌ను అప్ప‌గించ‌డం వ‌ల్ల వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించాను. అది ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. యాంక‌రింగ్ చేసిన అనుభ‌వం లేదు. తెలుగు స‌రిగా మాట్లాడ‌తానో లేదోన్న భ‌యం ఉండేది. పైగా అంత‌కుముందు బిగ్‌బాస్ ఒక్క ఎపిసోడ్ కూడా చూడ‌లేదు. అయినా స‌రే న‌న్ను న‌మ్మి బాధ్య‌త‌ను అప్ప‌గించి, నా భ‌యాన్ని పోగొట్టినందుకు థ్యాంక్యూ మామా. ఎపిసోడ్ త‌ర్వాత నాకు అందుతున్న ప్రేమాభిమానాల‌కు మీ అంద‌రికీ కూడా ధన్య‌వాదాలు” అని స‌మంత‌ రాసుకొచ్చింది.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!