NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన హారిక మదర్ మోనాల్ పై సెటైర్లు..!!

ఈవారం హౌస్ లోకి ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులు వచ్చే ఎపిసోడ్ కావటంతో ఇంటిలో సందడి సందడి వాతావరణం నెలకొంది. ఎవరికి వారు తమ కుటుంబ సభ్యులను చూసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో ని బట్టి చూస్తే అభిజిత్, అఖిల్, హారిక, అవినాష్, పేరెంట్స్ వచ్చారు. ఈ క్రమంలో అవినాష్ మదర్ ఇంటిలో కొన్ని స్టెప్పులు కూడా వేశారు.

Bigg Boss 4 Telugu: Contestants Emotional Meeting With Their Families - Sakshiకరోనా వైరస్ కారణంగా ఇంటి సభ్యులను టచ్ చేయకుండా ఒక గాజు గ్లాస్ గదిలో ఉంటూ చూసుకుంటూ మాట్లాడుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత అవినాష్ కి పెళ్లి చేస్తాను అంటూ వాళ్ళ అమ్మ తెలిపారు. ఇదిలా ఉండగా తాజా ప్రోమో బట్టి ఇంటిలో హారికా తల్లి వేసిన డైలాగులు షో పై ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఉన్నాయి.

 

పూర్తి విషయంలోకి వెళితే హారిక కి స్టార్ వుండటంతో నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ కి సెలక్ట్ అయినట్లు తెలిపినాను తరుణంలో నెక్స్ట్ అయిన గెలుస్తావా అంటూ పంచ్ డైలాగ్ వేశారు. ఇక మోనాల్ తెలుగు గురించి కూడా… ఆమె ఏ విధంగా మాట్లాడతాడో అదే తరహాలో హారిక వాళ్ల అమ్మగారు మాట్లాడుతూ ఇంటిలో సభ్యులందరినీ ఆట పట్టించారు. ఏది ఏమైనా ఫ్యామిలీ ఎమోషనల్ ఎపిసోడ్ ఈ రోజు అదరగొట్టే రీతిలో షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!