NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: సోహెల్ చేసిన హెల్ప్ కి కాలర్ ఎగరేస్తున్న ఆయన సపోర్టర్స్..!!

బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ లోకి వెళ్లే కంటెస్టెంట్ లలో బయట టాక్ ప్రకారం సోహెల్ కూడా ఉన్నాడు. హౌస్ లో ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడటం లో అదేవిధంగా గొడవ పడిన గాని తర్వాత కలిసి పోవడం తో సోహెల్ గేమ్ చాలా జెన్యూన్ గేమ్ అని ప్రతి ఒక్కరూ చెప్పుకొస్తున్నారు. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా హౌస్ లో మాస్కులు లేకుండా గేమ్ ఆడుతున్న వారిలో మొదటి స్థానంలో సోహెల్ ఉంటాడని పేర్కొంటున్నారు.

Bigg Boss 4 Telugu: Sohel Will Give Verdict On Avinash, Ariyana Issue - Sakshiఎలాంటి అభిప్రాయం అయినా ముక్కుసూటిగా చెప్పటంలో సోహెల్ కి మించిన వారు మరొకరు లేరని పేర్కొంటున్నారు. కచ్చితంగా సోహెల్ టాప్ ఫైవ్ లోకి వెళ్ళటం గ్యారెంటీ అని బిగ్ బాస్ ఆడియన్స్ బయట చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల బిగ్ బాస్ ఇంటిలో ఉన్న సభ్యులు సమాజానికి చేసిన హెల్ప్ గురించి తెలియజేయాలని చెప్పటంతో సోహెల్ చేసిన హెల్ప్ విని సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే… హౌస్ లో ఉన్న సభ్యులకు చాలా వెరైటీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. సమాజంలో వేరే వాళ్ళ జీవితంలో వెలుగులు నింపిన సంఘటన చెప్పాలంటూ బిగ్ బాస్ ఇంటి సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సోహెల్ తన స్నేహితుడికి చేసిన హెల్ప్ గురించి పంచుకున్నాడు. నా స్నేహితుడి భార్య కు రెండుసార్లు గర్భస్రావం అయింది. అయితే మూడో సారి కూడా గర్భం దాల్చినప్పుడు ఓ రోజు నాకు నా స్నేహితుడి నుండి అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. ఆ సమయంలో అర్జెంట్ గా నాకు డబ్బులు కావాలని నా ఫ్రెండ్ అన్నాడు, దీంతో నా దగ్గర డబ్బులు లేవు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర 15000 ఇవ్వటం జరిగింది. కానీ తర్వాత రోజు డాక్టర్లు 10 లక్షలు అవుతాయని చెప్పటంతో…నా ఫ్రెండ్ ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ కావటంతో, నా దగ్గరకు వచ్చి ఏడవటంతో…నాకేం చేయాలో అర్ధం కాక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. నా ఫ్రెండ్ కి కావలసిన డబ్బు సహాయం అందింది. తర్వాత నా ఫ్రెండ్ చాలా ఎమోషనల్ అయ్యి కృతజ్ఞతలు తెలపడమే కాక సమాజానికి రుణపడి ఉంటానని చెప్పాడు అని సోహెల్ తెలిపాడు. దీంతో సోహెల్ చేసిన హెల్ప్ కి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆవేశమే కాదు మంచి మనసు ఉంది సోహెల్ కి అని కామెంట్లు పెడుతున్నారు. మరోపక్క సోహెల్ మద్దతుదారులు మావాడు సూపర్ హే అంటూ కాలరెగరేసె రీతిలో రియాక్ట్ అవుతున్నారు.

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!