NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: తమిళ్ బిగ్ బాస్ ఎఫెక్ట్ తెలుగు బిగ్ బాస్ పై సెటైర్లు..!!

తెలుగులో బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. గత సీజన్ల కు భిన్నంగా టిఆర్పి రేటింగ్ లలో సరికొత్త రికార్డులు ప్రస్తుత సీజన్ సృష్టిస్తుంది అనే వార్తలు వస్తున్నా, గాని సాధారణ రోజులలో షో కి పెద్దగా ఆదరణ దక్కటం లేదని బయటకు టాక్. స్క్రిప్టు పరంగా షో ప్రసారం అవుతుందని, ఎవరైతే ఇంటిలో యాజమాన్యానికి తిరగబడే విధంగా వ్యవహరిస్తారో వారందరిని ఎలిమినేషన్ ప్రారంభంలో ఇంటి నుండి పంపించేశారు అంటూ బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ పై అనేక విమర్శలు రావటం మనం అందరం చూశాం.

Corona Impact? Bigg Boss Telugu Season 4 Gets Highest TRPsటీవీ9 యాంకర్ దేవి నాగవల్లి, కుమార్ సాయి ఎలిమినేట్ కావాల్సిన వారు కాదని అసలు మోనాల్ ఇంటి నుండి ఎప్పుడో వెళ్ళవలసిన కాండిడేట్ అని అదేవిధంగా మెహబూబ్ కూడా దేవి నాగవల్లి వెళ్లాల్సిన సమయం లో క్యాండిడేట్ అని వాళ్లంతా ఇప్పటివరకు షో లో ఉన్నారంటే కారణం బిగ్ బాస్ స్క్రిప్ట్ అని అనేక విమర్శలు ఆరోపణలు వచ్చాయి.

 

ఇదిలా ఉండగా హౌస్ లో బిగ్ బాస్ ఇస్తున్నా టాస్క్ లు గతంలో చూసినవే అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా తాజాగా 11వ వారం లో కెప్టెన్సీ టాస్క్ విషయంలో ఒకరి భుజాలపై మరొకరు కూర్చోవడం టాస్క్ చూసిన నెటిజన్లు తెలుగు బిగ్ బాస్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పక్కన తమిళ్ బిగ్ బాస్ షో లో సెకండ్ వారంలో కెప్టెన్సీ టాస్క్ ఇదే అని.. అక్కడ కాపీ చేసి ఇక్కడ టాస్క్ పెట్టడం దారుణమని ఆడియన్స్ అంటున్నారు. ఏదైనా కొత్త కాన్సెప్ట్ తో షో నిర్వాహకులు ఆలోచిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju