NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: దొరక్క దొరక్క దొరికాడు సమస్య లేదు బయటకు పంపిం చేస్తామంటున్న జనాలు..!!

బిగ్ బాస్ షో నాలుగో సీజన్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒకపక్క ఐపీఎల్ జరుగుతున్న గాని టిఆర్పి రేటింగులు పడిపోకుండా షో నిర్వాహకులు హౌస్ లో వాతావరణం ఇస్తున్న టాస్క్ లు ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ పుట్టించే విధంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇదిలా ఉండగా హౌస్ లో మొదట నుండి కాస్త జనాలకు తలనొప్పిగా ఉన్న కంటెస్టెంట్ గా మెహబూబ్ పేరు సోషల్ మీడియాలో తెగ వినబడుతోంది.

Bigg Boss Telugu 4 Week 4 Elimination: Will Mehboob Get Evicted From  Nagarjuna's Show? - Filmibeatఏదైనా డిస్కషన్ లో గాని టాస్క్ ఆడే విధానం లో గాని సరైన పద్ధతిలో కాకుండా ఏదో ఒంటి మీద కండాలు ఉన్నాయి కదా అని రెచ్చిపోయే రీతిలో వ్యవహరించడం చూస్తున్న జనాలకు మొదటి నుండి నచ్చడం లేదట. హౌస్ లో ఒక్కొక్కడికి పుచ్చ పగిలిపోద్ది.అదే విధంగా అరియానా తో గతవారం నామినేషన్ అదే విధంగా ఈ వారం నామినేషన్ లో సరైన పాయింట్ తో కాకుండా ఎలిమినేట్ చేయడం.

 

దీంతో చాలా కాలం తర్వాత నామినేషన్ లోకి రావడంతో…మెహబూబ్ నీ ఇంటికి పంపించేయాలని బయట జనాలు తెగ చర్చలు జరుపుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎప్పటినుండో ఈ ఛాన్స్ కోసం బయట జనాలు వెయిట్ చేస్తున్నట్లు, దీంతో ఈసారి కచ్చితంగా ఈ కంటెస్టెంట్ నే ఇంటికి పంపించేయాలని కంకణం కట్టుకున్నారు అనే టాక్ గట్టిగా వస్తుంది. 

 

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju