NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: హౌస్ లో కొంప ముంచుతున్న ఆ కంటెస్టెంట్ ఓవరాక్షన్..??

సరిగ్గా లాక్డౌన్ సమయంలో సినిమా థియేటర్ లో ఓపెన్ కాకపోవడంతో బిగ్ బాస్ సీజన్ ఫోర్ స్టార్ట్ అయిన నాటి నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు బాగా షోనీ ఆదరిస్తూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈ షో చివరి దశకు చేరుకోవడంతో బిగ్ బాస్ సీజన్ ఫోర్ టైటిల్ విన్నర్ ఎవరు అనే దాని విషయంలో ప్రేక్షకుల అంచనాలు వారం వారానికి మారిపోతున్నాయి.

Bigg Boss Telugu 4: Ariyana Glory Feels Targeted, Cries and Asks Bigg Boss to Send Her Outఈ సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి టైటిల్ విన్నర్ విషయంలో అభిజిత్ పేరు వస్తుంది. హౌస్ లో ఏటువంటి టాస్క్ ఇచ్చినా గాని లాజికల్ గా ఆడుతూ వాగ్వాదం విషయంలో పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ ఎదుటి వ్యక్తిని డిఫెన్స్ లో పడేసి రీతిలో అభి గేమ్ ఆడటం జరిగింది. దీంతో ఓటింగ్ పరంగా అతడికి భారీ స్థాయిలో ఓట్లు మొదటి నుండి పడుతూనే ఉన్నాయి.

 

ఇక ఇదే క్రమంలో అరియానకు ప్రారంభంలో ఓటింగ్ భారీ స్థాయిలో పడ్డాయి. ఆమె కెప్టెన్ అవ్వకముందు వరకు ఆమె మాట్లాడిన తీరు గాని ఆడిన ఆట విధానం గాని ఫేస్ టు ఫేస్ వుండటంతో ఇంటిలో ఉన్న చాలా మంది సభ్యులు అరియాన ఆట పట్ల ప్రశంసించడం జరిగింది. కానీ కెప్టెన్ అయ్యాక అరియాన ఒక శాడిజం తరహాలో ఇంటి సభ్యులను ట్రీట్ చేయటంతో ఆమె గ్రాఫ్ మెల్లమెల్లగా పడిపోయింది. ఒకానొక సందర్భంలో ఒక టాస్క్ విషయంలో ఆమె కెప్టెన్ గా ఉన్న టైం లో “బిగ్ బాస్ పువ్వులు, కత్తి రెండింటిని ఇస్తాడు. ఏది వాడుతారో అది మీ క్యారెక్టర్ ” అని నాగార్జున చెప్పడంతో ఆమె పరువు పోయినట్లు అయింది. చాలా సందర్భాలలో అతిగా మాట్లాడటం మాత్రమే కాక గొడవకు దిగడం నోరు పారేసుకోవటం తో తాజాగా ఆమె గ్రాఫ్ ఉన్న కొద్ది తగ్గుతున్నట్లు ఓటర్లను ఆకర్షించలేక పోతున్నట్లు సోషల్ మీడియాలో ఆమె పై చర్చ జరుగుతుంది. ఇక ఇటీవల ఫైనల్ లిస్టులో తన పేరు ప్రకటించిన క్రమంలో ఒక్కసారిగా కిందపడిపోయి ఆమె వ్యవహరించిన తీరును చాలా ఓవర్ ఆక్షన్ గా అభివర్ణిస్తున్నారు నార్మల్ నెటిజన్లు. ఈ క్రమంలో చివరి వారంలో మిగిలిన రోజుల్లో అరియానా ఓవరాక్షన్ తగ్గించుకుని గేమ్ ఆడితే కచ్చితంగా టైటిల్ విన్నర్ అయ్యే చాన్స్ ఉందని పేర్కొంటున్నారు.

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju