NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: తగ్గిపోతున్న ఆ టాప్ కంటెస్టెంట్ గ్రాఫ్..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ క్లైమాక్స్ కి చేరుకుంది. ఇంటిలో ఆరుగురు సభ్యులు మాత్రం మిగిలి ఉన్నారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగుతుందని ఆడియన్స్ అంచనాలు వేసుకుంటున్నారు. మరోపక్క ఈసారి ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయం బయటకు రాకుండా బిగ్ బాస్ షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు పడుతున్నారు.

News18 Telugu - Bigg Boss 4 Telugu: బిగ్ బాస్‌లో ఈ వారం ఆవేశం స్టార్‌ను ఇంటికి పంపేస్తున్నారా..? | Bigg Boss 4 Telugu sources says Avesham Star Sohail will eliminated this week pk- Telugu News,పరిస్థితి ఇలా ఉండగా ఇంటిలో ఫైనల్ వారానికి ముందు వారం అయినా ఈ వారం లో హౌస్ లో జరుగుతున్న పరిణామాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా మొదటి నుండి టాప్ కంటెస్టెంట్ గా ఓ వెలుగు వెలుగుతున్న సోహెల్ కి ఇంటిలో ఉన్న సభ్యులతో గొడవలు జరగటం అతనిపై నెగిటివిటీ సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.

 

అరియనా తో రెండు సార్లు గొడవ పడటం బుధవారం జరిగిన ఎపిసోడ్ లో బొమ్మ గురించి మనుషులను లెక్కచేయరు అంటూ సోహైల్ ఆమెపై భారీ స్థాయిలో సీరియస్ అవ్వటం పట్ల బయట నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అరియనా పై బొమ్మ కోసం గొడవపడి కన్ఫెషన్ రూమ్ లో మెహబూబ్ ఇచ్చిన లాకెట్ గురించి మాట్లాడటం పై సెటైర్లు వేస్తున్నారు. సెంటిమెంట్ ఎవరికైనా ఉంటుంది అది అర్థం చేసుకోవాలి సోహెల్ అంటూ అరియనా పై అతను ప్రవర్తించిన తీరుకు మండిపడుతున్నారు. అంతా బాగానే ఉన్నా గానీ సోహెల్ చివరి వారంలో తనలో ఉన్న కోపాన్ని తగ్గించుకో లేకపోవటం పట్ల భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju