NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఈవారం ఎలిమినేషన్ లో హౌస్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్..??

పదో వారంలో అఖిల్ సీక్రెట్ రూమ్ కి వెళ్లడం అనేది చూస్తున్న ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. అయితే అఖిల్ మళ్లీ హౌస్ లోకి ఎప్పుడు వస్తారు అన్నది చాలా సస్పెన్స్ గా ఉంది. వాస్తవానికి వచ్చే వారానికి ఎవరికీ ఇమ్యూనిటీ లేదు. కాబట్టి ఈ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున యాంకరింగ్ చేసే సమయంలో అఖిల్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇమ్యూనిటీ పరంగా అఖిల్ గ్యారెంటీగా ఇంటిలోకి వచ్చేయాలి వేరే ఆప్షన్ లేదు.

Bigg Boss 4 Telugu: Monal or Mehboob, who will eliminate this weekend? |  Moviezuppఅప్పుడు 11వ వారం నామినేషన్ లో అఖిల్ వుంటాడు. గేమ్ కూడా చాలా జెన్యూన్ గా వెళ్తుంది. అలాకాకుండా ఇంటిలో మరో వారం అఖిల్ ని కొనసాగిస్తే షో నిర్వాహకులు అఖిల్ కి ఫేవర్ చూపించినట్లు అవుతుంది. ఒక వారం ఫ్రీ గా ఇమ్యూనిటీ రావటం అనేది కరెక్ట్ కాదు అనే అభిప్రాయం చూస్తున్న ఆడియన్స్ లో నెలకొనడం గ్యారెంటీ.

 

కనుక కచ్చితంగా నాగార్జున వీకెండ్ ఎపిసోడ్లో అఖిల్ ని హౌస్ లోకి తీసుకు రావడం గ్యారెంటీ అని సోషల్ మీడియాలో నెటిజన్లు బయట జనాలు డిస్కషన్ లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ వారము ఎలిమినేషన్ విషయంలో షో నిర్వాహకులు బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా ఈవారం ఎలిమినేషన్ ఉండదు అనే టాక్ వస్తోంది. సోషల్ మీడియాలో వినబడుతున్న చర్చలు ప్రకారం ఓటింగ్ లో మోనాల్, మెహబూబ్ వెనకబడి ఉన్నట్లు వీరిద్దరిలో ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడే బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చి మరోసారి అఖిల్ ని ఫేక్ ఎలిమినేషన్ లోకి పంపించే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో మెహబూబా, మోనాల్ ఇద్దరు సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అర్థం ఏమిటంటే ఈ వారం ఎలిమినేషన్ తీసేసి అఖిల్ ఎలిమినేషన్ నే ఫైనల్ ఎలిమినేషన్ అని బిగ్ బాస్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు టాక్. అలా కాకుండా శనివారం జరగబోయే ఎపిసోడ్ లో అఖిల్ ని హౌస్ లోకి ఎంట్రీ ఇప్పిస్తే రెగ్యులర్ ఎలిమినేషన్ కొనసాగుతుందని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనా ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు అందరూ భావిస్తున్నారు.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju