NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: టాప్ ఫైవ్ లోకి వెళ్ళటానికి ఆ ఇద్దరి మధ్య పోటీ..??

బిగ్ బాస్ రియాల్టీ షో చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 20వ తారీకు నాడు గ్రాండ్ ఫినాలే జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి. దీంతో ఈ వారం మినహా ఇంకొక్క వారం ఆట మిగిలి ఉండటంతో.. హౌస్ లో వాతావరణం రసవత్తరంగా ఉంది. ఎవరికి వారు టాప్ ఫైవ్ లోకి వెళ్ళటానికి బాగా కష్ట పడుతున్నారు. 19 మంది ఇంటి లోకి ఎంటర్ కాగా ప్రస్తుతం ఆరుగురు మాత్రం మిగిలి ఉన్నారు.

Bigg Boss Telugu 4: Full List Of 6 Nominated Contestants For This Week Evictionఅయితే ఈ ఆరుగురిలో అఖిల్ ఇప్పటికే చివరి వారానికి వెళ్లిపోవడం జరిగింది. దీంతో మిగిలిన సభ్యులలో టాప్ ఫైవ్ వెళ్ళటానికి ఓటింగ్ లో పోటీ ఎక్కువగా జరుగుతుంది మోనాల్ అదేవిధంగా హారిక మధ్య అన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి మధ్య చాలా గట్టిపోటీ ఉన్నట్లు మిగతావాళ్లు దాదాపు వెళ్లిపోయినట్లు సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి.

 

వచ్చి దాన్ని బట్టి చూస్తే వీరిద్దరి లోనే ఎలిమినేషన్ కూడా వచ్చే వారం జరిగే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు. ఏది ఏమైనా ఈ సీజన్ చివరి దశకు చేరుకోవడంతో ఓటింగ్ పరంగా అదేవిధంగా క్యాంపెయిన్ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇంటిలో ఉన్న కంటెస్టెంట్ ల సపోర్టర్లు.. తమ ఫేవరెట్ క్యాండెట్ ని గెలిపించుకోవడానికి తహతహలాడుతున్నారు. భారీ స్థాయిలో వీడియోలు ఫోటోలు పెడుతూ జిహెచ్ఎంసి ఎన్నికల మాదిరిగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇంకా కొద్ది రోజులు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో హౌస్ లో చివరిలో బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు మాత్రం ప్రస్తుతం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju