NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: యూట్యూబ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్ క్రేజ్..!!

బిగ్ బాస్ 4 చివరి దశకు చేరుకోవడంతో ఆదివారం జరగబోయే ఫినాలే లో టైటిల్ ఎవరు దక్కించుకుంటారు అనేదాని గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. హౌస్ లో చాలా తెలివిగా ఫోకస్ గేమ్ ఆడింది అభిజిత్ కాబట్టి ఈసారి టైటిల్ అతనిదే అంటూ చాలామంది అంచనా వేస్తున్నారు. మరోపక్క అఖిల్ పేరు వినబడుతోంది.

Bigg Boss Telugu 4: Sohel May Be In The Top 5 Finalists!అయితే అన్నిటికంటే చివరి వారంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సోహెల్ క్రేజ్ సోషల్ మీడియాలో భారీ రేంజ్ లో ఉంది. కచ్చితంగా సోహెల్ టైటిల్ దక్కించుకుంటాడు అని, జెన్యూన్ గా ఇంటిలో ఆడుతున్నది సోహెల్ ఒక్కడే అని పేర్కొంటున్నారు. పాయింట్ టు పాయింట్ మాట్లాడటంలో మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్పటంలో మాస్క్ లేని గేమ్ హౌస్ లో మొట్ట మొదటి నుండి ఆడుతున్నది సోహెల్ యే కాబట్టి అతనికి టైటిల్ వస్తుందని చెప్పుకొస్తున్నారు.

 

ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకున్న గాని హౌస్ లో డాన్సులు మరియు ఫిజికల్ టాస్క్ లు ఏదైనా గాని ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల అందరికంటే సోహైల్ గ్రాఫ్ అన్నివిధాల చాలా టాప్ లో ఉందని పేర్కొంటున్నారు. ఒక ఆడ వాళ్ళ తో గొడవ మినహా ఆవేశం మినహా సోహైల్ వందకి 100% హౌస్ కి న్యాయం చేశాడని.. అతనే విన్ అవ్వాలన్ని యూట్యూబ్ లో చాలామంది చివరి వారం కొచ్చేసరికి సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. బిగ్ బాస్ చానల్ అఫిషియల్ గా పెట్టె ప్రతి వీడియో కి సోహెల్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ కింద కామెంట్ సెక్షన్లో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే చివరి వారానికి వచ్చేసరికి సోహెల్ గ్రాఫ్ ఊహించని విధంగా పెరిగిపోతున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!