NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: దెయ్యం రూపంలో ఉంది ఆ టాప్ కంటెస్టెంట్ ఏనా..??

బిగ్ బాస్ హౌస్ ప్రస్తుతం దెయ్యాల అరుపులతో గోలగోలగా ఉంది. ఇంటిలో ఉన్న ఏడుగురు సభ్యులను బిగ్ బాస్ దెయ్యాలతో ఆట ఆడుకుంటున్నారు. రకరకాల హర్రర్ సౌండ్ లతో హౌస్ లో ఉన్న వారిని బిగ్ బాస్ టెన్షన్ పెట్టేస్తున్నారు. కండలు తిరిగిన సోహెల్, అఖిల్ కూడా భయపడాల్సిన పరిస్థితి ఉండేలా బిగ్ బాస్ వ్యవహరించారు.

Bigg Boss Telugu Season 4: Noel becomes the captain of the house!ఇదిలా ఉండగా ఇంటిలో దెయ్యంగా అద్దంలో కనబడింది రీ ఎంట్రీ కంటెస్టెంట్ అని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే ఇంటి నుండి అనారోగ్యం కారణంగా వెళ్లిపోయిన నోయల్.. దయ్యం రూపంలో ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానుల తో చిట్ చాట్ చేస్తున్న నోయల్ మళ్లీ తిరిగి హౌస్ లోకి వెళ్ళబోతున్నటు ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.

 

సోషల్ మీడియాలో ఇటీవల నోయల్ తన అకౌంట్లో ‘దా గేమ్ స్టిల్ ఆన్’ ఈసారి వెళ్తే మామూలుగా ఉండదు. అద్భుతమైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.. ఏదైనా జరగొచ్చు.. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు.. ది గేమ్ ఈజ్ స్టిల్ ఆన్. వాడి పని అయిపోయింది అనుకున్నవాడు మళ్లీ తిరిగి వస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది. త్వరలో డీటైల్స్ అందిస్తా మళ్లీ కలుద్దాం’ అంటూ తన ఇన్ స్టాగ్రామ్‌‌లో వీడియో విడుదల చేశాడు నోయల్. దీంతో ఈ క్షణంలో అయినా నోయల్ ఎంట్రీ హౌస్ లో ఉండే అవకాశం ఉందని సోషల్ మీడియాలో బయట జనాలు చెప్పుకుంటున్నారు.

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N